#NTRxAnilRavipudi - ఇది ఒక రకంగా #GodOfWar కోసం Money Pooling Project. ఎలాగూ NTR Arts సోలో ప్రొడక్షన్ కాబట్టి, తక్కువ బడ్జెట్లో, తక్కువ సమయంలో సేఫ్ సినిమా తీసి, ఎక్కువ రేట్లకు అమ్మేసి ఫెస్టివల్‌కు రిలీజ్ చేస్తే భారీ లాభాలు వస్తాయి
GodOfWar కి పెట్టాల్సిన బడ్జెట్లో చాలా వరకు ఇక్కడి నుంచే Pool చేసుకోవచ్చు.
#NTR
5,6 నెలల్లోనే సినిమా కంప్లీట్ చేసేస్తాడు …
మంచి సాంగ్స్ తీసుకుంటాడు…
చెప్పిన టైం… సంక్రాంతి మిస్ అవ్వడు,
దర్శకుడిగా ఫ్యామిలీ ఆడియన్స్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు….
Pan india అవసరం లేదు, తెలుగు లాంగ్వేజ్ తోనే భారీ కలెక్షన్స్ తెప్పించగలడు….
@AnilRavipudi కంటే బెస్ట్ option ఏం ఉంటది స్టార్ హీరోలకు పాన్ ఇండియా సినిమాల మధ్యలో సరదాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఒకటి చేయడానికి…
So, @tarak9999 has now chosen his best option!
#NTRxAnilRavipudi
సినిమా worth లేకపోతే చేయను..
నా ట్రాక్ రికార్డ్ చూసుకోండి….
నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా కానీ, నేను Present చేసిన సినిమాలు కానీ flop అవ్వలేదు.
- #NagarjunaAkkineni
@OnlyRebelstarrr Dilumalina elevations oka rebels ki matarame possible
Peddi first pan India ne ..and rlz kuda aindi
Rc17 hude project
Next gow evarki istav ? And dragon ?