గద్దెనెక్కి రెండున్నరేళ్లు అయ్యింది
ఇప్పటిదాకా ఒక్క ఇటుక పేర్చలేదు రేవంత్.
ఇప్పుడేమో మూసీ సుందరీకరణ అంటూ
తీరిగ్గా గ్రాఫిక్స్ సినిమాలు చూపిస్తున్నాడు.
14 ఏళ్లు ఉద్యమానికి నాయకత్వం వహించి
స్వరాష్ట్రం సాధించిండు కేసీఆర్.
ఆయన ఏనాడూ ఇలాంటి గ్రాఫిక్స్ చూపించలేదు.
యాదాద్రి నుండి కాళేశ్వరం దాకా
సెక్రటేరియట్ నుండి టీ-హబ్ దాకా
ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు,
ఇలా వందల కట్టడాలు నిర్మించి
దేశంలో తెలంగాణను నెంబర్ వన్ చేసిండు.
ఏదో ఇంటర్నేషనల్ లెవల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తే.. ఏకంగా ఊరి జాతరలో, తీన్మార్ బ్యాండ్ల దగ్గర పెట్టే డెకరేషన్ లైట్లు తీసుకొచ్చి బ్రిడ్జికి చుట్టేశారు ఏంటి బ్రో?
ఐటీ కారిడార్ నడిబొడ్డున ఉన్న ఈ ఐకానిక్ బ్రిడ్జికి ఈ 'జాతర' లైటింగ్ సెటప్ , అసలు ఈ ఐడియా ఎవరిది మావా?
@KTRBRS@BRSHarish
సరిగ్గా ఇదే రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది , నాడు స్పీకర్ ముందు బిల్లును అడ్డుకున్న తెలంగాణ వ్యతిరేకులే..
నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వేల కోట్ల కాంట్రాక్టులతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.
ఆనాటి ద్రోహులే ఈనాటి దోపిడీదారులు! 👇
@KTRBRS@BRSHarish
Real Face Of Congress
It is a classic case of opportunism reminiscent of the proverb, 'A King before elections, a Nobody after.'
It is ironic that the Congress party, which won the state elections with CPI's support and allocated them the single Kothagudem seat, is now undermining its own ally.
Congress leaders claiming that development will stall if voters elect councilors from their alliance partner (CPI) exposes their hypocrisy.
@KTRBRS@BRSHarish
I am guessing the voice recordings of the famous “Vote for Note” case
And trying to cover up for lack of evidence in cooked up political cases like Phone Tapping
While the Supreme Court orders CBI, ED & SFIO to probe large-scale frauds in KLSR Infra, the Revanth Reddy Govt is busy showering them with massive contracts.
Is this the return gift for the Land Cruiser given during his TPCC days? The dots connect themselves.
@KTRBRS@Krishank_BRS
The development initiatives led by KTR garu have left two distinct marks on the city, they face very different realities today.
On one hand, the Bansilalpet Stepwell stands as a shining example of heritage restoration. Revived under the BRS government, it has transformed from a neglected ruin into a vibrant cultural space that families continue to enjoy.
In stark contrast, the T-Hub area envisioned as the heart of Hyderabad’s job creation and corporate innovation is seeing its dignity erode.
Once a symbol of professional excellence, the corridor is now marred by public nuisance, including unruly bike stunts and roadside dancing. It is disheartening to see a premier investment zone lose its reputation due to a lack of civic order
@KTRBRS@BRSHarish
చేర్పేస్తే చెరిగే చరిత్ర కాదు ,
తెలంగాణ అనే రాష్ట్రం ఉంది అంటే కేసీఆర్ కారణం
నాటి రాజకీయ ఉద్దండులు ప్రణబ్ ముఖర్జీ, అద్వానీ నోట కేసీఆర్ ప్రాణాల మాట
మూటలు మోసి అ సీటు మీద కూసున్నోళ్లకు ఈ చరిత్ర తెలియదు..
@BRSparty@KTRBRS@BRSHarish@KonathamDileep@TSwithKCR
First Government undermined the purpose of T-Hub by allocating space to revenue offices. Now, the prestige of Knowledge City Road is being tarnished by unchecked street racing and public nuisances.
These actions are severely damaging #Hyderabad's global brand image
@KTRBRS@BRSHarish
రాధాకృష్ణ ఒక అజ్ఞాని - తెలంగాణ వ్యతిరేకి 👇
తెలంగాణ పట్ల రాధాకృష్ణ తీరును కేసీఆర్ గారు గతంలోనే బయటపెట్టారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగినందుకు తెలంగాణ ఉద్యమకారులను, ప్రజలకు ' పిచ్చి ముదిరింది' అంటూ రాతలు రాసిన చరిత్ర అతనిది.
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తనకే ఎక్కువ తెలివి ఉందని అనుకుంటాడని, కానీ ఆయన చేసేవన్నీ పిచ్చి వ్యాఖ్యలేనని కేసీఆర్ గారు గతంలోనే తీసిపారేశారు
తెలంగాణలో పుట్టి తెలంగాణ ప్రాంతానికె వెన్నుపోటు పొడవలనీ చూసిన చరిత్ర రాధా కృష్ణది
@KTRBRS@BRSHarish
తెలంగాణ రక్షాన కవచం కేసీఆర్ , శాంతిభద్రతలే ఆయన బ్రాండ్!
1. అరాచక శక్తుల అంతం - నయీం శకం ముగింపు:
గతంలో నయీం లాంటి గ్యాంగ్స్టర్లు ఊర్ల మీద పడి, దందాలు చేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురిచేసేవారు.అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి, ఆ అరాచక శక్తులను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది.
2. బాంబుల మోత లేని 'బ్రాండ్ హైదరాబాద్':
గతాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుంటే...
2002లో సాయిబాబా గుడి బ్లాస్ట్,
2007లో మక్కా మసీదు, గోకుల్ చాట్ పేలుళ్లు,
2013లో దిల్ సుఖ్ నగర్ బాంబు దాడులు.
కానీ, కేసీఆర్ గారి పదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో ఒక్కటంటే ఒక్క బాంబు బ్లాస్ట్ కూడా జరగలేదు. కర్ఫ్యూలు లేని, ప్రశాంతమైన హైదరాబాద్‌ను ఆవిష్కరించారు.
3. దేశానికే ఆదర్శం - మన పోలీస్ వ్యవస్థ:
హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో బతికే రోజుల నుండి, అర్ధరాత్రి కూడా ధైర్యంగా తిరిగేలా పోలీస్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం ఆధునీకరించింది.కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి అధునాతన సాంకేతికతతో నగరాన్ని సేఫ్ జోన్‌గా మార్చారు.
4. శాంతిని ఇచ్చిన నేతపై రాజకీయ కక్షసాధింపా?
తెలంగాణ ప్రజలకు ప్రశాంతమైన జీవితం ఎలా ఉంటుందో రుచి చూపించిన నాయకుడు కేసీఆర్.
అలాంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడం, కించపరచడం కేవలం చిల్లర రాజకీయమే తప్ప మరొకటి కాదు.
కేసీఆర్ అనే శక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
ప్రజా సంక్షేమం, శాంతిభద్రతలు కాపాడిన నాయకుడిపై కక్ష గడితే, అలా చేసిన వారే చరిత్రలో దోషులుగా మిగిలిపోతారు.
@KTRBRS@BRSHarish
A Flashback to 2004
Rare, unseen footage of KCR Sir taking his oath in Parliament (2004). Draped in the iconic Pink Shawl, KCR Sir chose to speak in Telugu—roaring with the pride of his people on the national stage.
#KCR#TelanganaPride#JaiTelangana#2004Throwback@KTRBRS@BRSHarish
రాజకీయంగా నన్ను ఎదుర్కొనే సత్తా లేక..
తమ అనుంగు మీడియాతో దిక్కుమాలిన వార్తలు రాయించి..
వ్యక్తిత్వ హననం చేస్తూ నా కుటుంబాన్ని మానసిక క్షోభకు
గురి చేసిన కాంగ్రెస్ దొంగలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
అతి చేస్తే.. అంతకంత అనుభవిస్తారు!
రిటైర్ అయ్యామని సంబరపడినా....
సప్తసముద్రాలు దాటినా మా నుంచి తప్పించుకోలేరు
ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి.
అధికారులకు హరీష్ అన్న హెచ్చరిక. 🔥
@KTRBRS@BRSHarish
రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసింది.
అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోంది.
రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్ పాలిటిక్స్' తప్ప మరొకటి కాదు.
హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోంది.
అందుకే రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక, ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. గత 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
మాకు చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉంది, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం.
కానీ విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడడం ఆపేది లేదు.
మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, మిమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు!
ప్రభుత్వం ఇరకాటంలో పడ్డ ప్రతిసారి వెలుగులోకి ఫోన్ ట్యాపింగ్ స్క్రిప్ట్
కాంగ్రెస్ నాయకుల దోబిడి బాగోతాన్ని ప్రజల ముందు పెట్టడంతో హరీష్ రావుపై కుట్రలు పన్నుతున్న ప్రభుత్వం
హరీష్ గారిని కట్టడి చేయలేకా , హరీష్ గారికి సమాధానాలు చెప్పలేకా ఫోన్ ట్యాపింగ్ అంటూ కొత్త కథను తెరపైకి తెచ్చి హరీష్ రావు గొంతు నొక్కే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా హరీష్ రావు గారిని కాంగ్రెస్ నాయకులను బయటపెడతారే కానీ ఎవరికి బయపడారు
@KTRBRS@BRSHarish
దొర బాబులాగా బతికినోడిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగి
చచ్చేలోపట నా రిటైర్మెంట్ పైసలు చూస్తానో లేదో అంటూ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి గారి ముందు తన ఆవేదన పంచుకున్న ఉద్యోగి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి రిటైర్మెంట్ ఉద్యోగులు పడుతున్న గోడను క్లుప్తంగా వివరించిన రిటైర్డ్ టీచర్
@KTRBRS@BRSHarish
NTR’s Athma Shanti only comes if Congress is erased - Harish Rao
NTR’s life mission was to end Congress rule
Harish Rao reminds that the Great Leader NTR founded his party with one single aim to bury the Congress party.
NTR’s soul will only find peace ('Athma Shanti') when Congress is completely erased from the Telugu states
@BRSHarish@KTRBRS
| Adilabad: Former Minister Jogu Ramanna Arrested by Police |
Former Minister @JoguRamannaBRS , the Tiger of Adilabad, was forcefully taken from his own house by police, in front of his wife and family. This is nothing but political harassment.
@KTRBRS@BRSHarish@KCRBRSPresident
#Adilabad #jaitelangana