జడ్చర్ల నియోజక వర్గం నవాబుపేట మండలం గురుకుంటలో స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన శ్రీనివాస్ రెడ్డి గారు......
✅ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది అనడానికి నిదర్శనమే ఆర్బీఐ వారి తాజా గణాంకాలు.
అనేక ముఖ్యమైన కొలమానాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలను అధిగమించి.. వయసులో చిన్న కాని అభివృద్ధిలో మాత్రం మిన్న అని తెలంగాణ నిరూపించింది.
💎 పరిపుష్టమైన ఆర్థిక వ్యవస్థ: 2022-23 సంవత్సరానికి గాను ₹3.08 లక్షల నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌తో (NSDP).. తెలంగాణ పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది.
🌾 వ్యవసాయ పురోగతి: ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 2014-15 నుండి 2021-22 వరకు తెలంగాణ 11.6% (CAGR) వృద్ధి సాధించింది. ఇదే సమయంలో దేశ సగటు కేవలం 3.228%.
🌊 సాగునీటి రంగంలో సరికొత్త అధ్యాయం: 2014-15 నుండి 2020-21 వరకు తెలంగాణలో నికర సాగు విస్తీర్ణం 11.76% (CAGR) పెరిగింది. ఇదే సమయంలో దేశ సగటు కేవలం 2.108%.
📈 అభివృద్ధిలో అగ్రగామి: 2014-15 నుండి 2022-23 వరకు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించిన వ్యయం 15.9% (CAGR) పెరిగింది. ఇదే సమయంలో దేశ సగటు కేవలం 10.09%.
💰 పన్నుల వసూళ్లలో మేటి: దేశంలోని అన్ని పెద్ద రాష్ట్రాలను అధిగమించి.. తలసరి సొంత ఆదాయంలో (₹30,914) తెలంగాణ ముందంజలో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఎస్జీఎస్టీ వసూళ్లలో కూడా దేశ సగటు (₹4,461) కంటే తెలంగాణ (₹7,665) ముందుంది.
👩💼మహిళా సాధికారత: తెలంగాణలోని 40% సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) మహిళలే నడుపుతున్నారు. దేశ సగటు (20%) కంటే ఇది రెట్టింపు.
🩺 వైద్య విద్యా విప్లవం: తెలంగాణలో ప్రతి 4,460 పౌరులకు ఒక ఎంబీబీఎస్ సీట్ ఉంది. దేశ సగటు (12,851) కంటే ఇది చాలా ఎక్కువ.
(సోర్స్: ఆర్బీఐ డేటా బుక్)
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ఒక రాజనీతిజ్ఞుడు రాబోయే ఎన్నికల గురించి కాదు.. రాబోయే తరం గురించి ఆలోచిస్తాడు.
Jai Telangana ✊
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ ఏరియాలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మన్నె శ్రీనివాసరెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
https://t.co/NSCy0KHA8H.3
#VoteForBRS#VoteForCar 🚗🚗🚗
కాంగ్రెస్ - బీజేపీ కాండిడేట్లను క్లాక్ టవర్ చౌరస్తా దగ్గరికి ఓపెన్ డిబేట్ కి పిలిచిన,ఎవరేంత అభివృద్ది చేశారో తేల్చుకోవడానికి ...
కానీ ఇంతవరకు అటునుండీ స్పందన లేదు : పాలమూరు బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ ఏరియాలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. మన్నె శ్రీనివాసరెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
https://t.co/NSCy0KHA8H.3
#VoteForBRS#VoteForCar 🚗🚗🚗
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి భారీ ర్యాలీ & బహిరంగ సభలో పాల్గొని, మన్నె శ్రీనివాస రెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
https://t.co/4wd2P9rWAd.3
#VoteForCar 🚗
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఎం ఫంక్షన్ హాల్ లో మైనరిటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ, BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస రెడ్డి గారితో కలిసి పాల్గొని, కారు గుర్తుకు ఓటు వేసి మన్నె శ్రీనివాస రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
When someone can't contest your performance or challenge your development agenda, they bring up all other issues.
- BRS Working President @KTRBRS lists out the achievements and initiatives of the BRS government in a podcast with the @ANI.
#VoteForCar#LokSabhaElections2024
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తూర్పు కమాన్ వద్ద గల జామా మసీద్ వద్ద నమాజ్ అనంతరం ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది.
#VoteForCar🚗 🚗 🚗.
#BRSParty#VoteForBRS
సర్వమత సంక్షేమమే ఎంపీ మన్నె శ్రీనన్న ధ్యేయం
హిందూ దేవాలయాలు, క్రిస్టియన్ మైనార్టీ చర్చిలు, ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ భవనాలు, ఖబ్రస్థాన్‌లకు కాంపౌండ్ల నిర్మాణం, ఈద్గాలు, దర్గాలు, మదర్సాల వద్ద హైమాస్ట్ లైట్లకు ఎంపీ ల్యాడ్స్ నిధులు అందజేత
కారు గుర్తుకే ఓటేద్దాం అన్ని మతాలను గౌరవించే మన్నె శ్రీనివాస్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుందాం
Campaigned in Adilabad parliament segment today along with Former Minister @JoguRamannaBRS Garu and MP Candidate Atram Sakku Garu
In Bhainsa, energy was great and hope to see a good result
#Vote4Car#TelanganaWithKCR
మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట్ గ్రామంలో ఎంపీ అభ్యర్థి @MpManne గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.
@BRSparty
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం జమిస్తాపూర్ గ్రామంలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం లో నిర్వహించి, మన్నె శ్రీనివాసరెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
https://t.co/NSCy0KHA8H.3
#VoteForCar 🚗🚗🚗
Been getting phone calls about my well being after some BJP goons pelted stones in Bhainsa town at our election campaign meeting
I am perfectly fine and will continue to fight these thugs who can do nothing but spew venom & spread hate in the name of religion
Jai Telangana ✊
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం కోడూరు గ్రామంలో BRS పార్టీ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారం లో నిర్వహించి, మన్నె శ్రీనివాసరెడ్డి గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
https://t.co/NSCy0KHA8H.3
#VoteForCar 🚗🚗🚗
మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి @MpManne గారికి మద్దతుగా భారీ రోడ్డు షో నిర్వహించడం జరిగింది.
రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా...?
తెలంగాణ ప్రజలతో.. డ్రామా ఆడుతున్నారా..?
వేయని “ రైతుభరోసా ”ను వేసినట్టు...
ఎందుకీ అబద్ధాలు..? ఎంతకాలం ఈ అసత్యాలు..??
ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చినదా ఎకరానికి ₹7.500 ?
నాట్ల నాడు.. ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని
పార్లమెంట్ ఓట్ల దాకా.. డైలీ సీరియల్ లా సాగదీశారు
చివరికి పాత “ రైతుబంధు ” పూర్తిగా అందలేదు
“ రైతు భరోసా ”కైతే అసలు అడ్రస్సే లేదు
నాడు.. 15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదు
నేడు.. 15 వేలు ఇస్తానన్న ఛోటాబాయ్ ఇయ్యలేదు
మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు ?
అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ.. ఇంకెన్ని రోజులు ??
డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది ?
కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది ?
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన..
నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన
ఇది ప్రజాపాలన కాదు..
ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన
420 మోసపూరిత వాగ్దానాలతో..
నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన
ఒక్క మాట మాత్రం నిజం..
గాలిమాటల గ్యారెంటీలను నమ్మి..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ..
కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుంది
తెలంగాణకున్న ఏకైక గొంతుక BRS వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుంది
జై తెలంగాణ
జై భారత్
జై బీఆర్ఎస్
•రైతులు ఆలోచన చేసి ఓట్లెయ్యాలి
•రైతులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పాలించిన కేసీఆర్ గారు
•వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమ లాంటి పథకాలు తెచ్చి రైతు సంక్షేమం కోసం పనిచేసిన మనసున్న నేత కేసీఆర్ గారు : పాలమూరు BRS అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు