वोट के लिए सामाजिक समीकरणों की दुहाई और संसाधनों के आवंटन में खास वर्ग को प्राथमिकता! जब तक सहायता का आधार मेरिट और निष्पक्षता नहीं होगा, तब तक इसे वास्तविक सामाजिक न्याय नहीं माना जा सकता। यूपी का युवा इस चयनात्मक राजनीति को समझ रहा है।
सोशल मीडिया के दावों से इतर जरा कन्नौज दफ्तर की जमीनी हकीकत भी देख लीजिए! प्रदेश अध्यक्ष की मौजूदगी के बावजूद सभागार में कार्यकर्ताओं का टोटा रहा। जनता अब नारों के बजाय धरातल पर काम देख रही है।
#PDA
the interesting part about the Jio IPO is timing — it comes when digital services have become central to how India lives and works
Digital India & Everyday Impact
businesses that survive decades learn to reinvent. reliance ka jio ke through reinvention is one of the most talked-about stories in Indian business today
#Ranabaali
రిలీజ్ కు ముందే
ట్రోలింగ్ భారినపడ్డ ఈ మూవీకి..
రిలీజ్ అయ్యాక .. ఆడియన్స్ ఆదరణ
నిదానంగా పెరుగుతూ వస్తోంది..
నిన్నటికి.. ఈరోజుకి ఆక్యుపెన్సీ పెరిగింది.
వీకెండ్ అనుకోండి..
హాలీడేస్ అనుకోండి..
కాంపిటీషన్ లో సినిమాలున్నా
@RanabaaliFilm నిలబడింది..
రిలీజ్ కు ముందు సినిమా అసలు బాగాలేదట అని ప్రచారం చేసినోళ్లు..
రిలీజ్ అయ్యాక.. ల్యాగ్ అని మాట మార్చి
నెగిటివ్ చెస్తున్నారు.
అన్నింటిని అదిగమించి
@MythriOfficial నిర్మించిన
ప్యాషినేట్ సినిమాల్లో ఒకటిగా
రణబాలి నిలవనుంది.
సినిమాలో పాజిటివ్ అంశాలు
చాలా ఉన్నాయి.
@Rahul_Sankrityn క్లియర్ కట్ మేకింగ్ ..
ఎమోషనల్ డ్రామా సినిమాకు ప్రధానబలం..
అవే నేడు సినిమా టాక్ ను నెగటివ్ నుంచి పాజిటివ్ వైపు మళ్లించగలిగాయి..!!
మరో వారం పాటు ధియేటర్స్ లో ఉన్న అన్నీ సినిమాలకు డీసెంట్ వసూళ్లు ఉంటాయి..!!
#VD
#Rashmika
#CrazyKalyanam is a sensible film with good visuals and music.
It revolves around a girl caught between two unreasonable men - an extremely selfish father who wants to marry her off to a man of his choice, and a prospective groom who is determined to marry her despite knowing that she is unwilling.
The film ultimately delivers a strong message about girls’ education, consent, and independence.
Anupama Parameswaran is fabulous, while Naresh makes you hate his character for all the right reasons.
Not a bad film at all. Worth a watch at leisure!