దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే . మరి సమ న్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవులనుండి సస్పెండ్ చేయాలి కదా CBI దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి. చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ వెళ్ళాలి
AP People's Please Listen This 8 Minutes Video!
Retweet And Spread This One!
జగన్ ADANI DATA CENTER తో 25 వేలు ఉద్యోగాలు ఒప్పందం చేసుకుని GO విడుదల చేశారు.
లోకేష్ GOOGLE DATA CENTER వస్తుంది అని చెప్పారు కానీ ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో చెప్పలేదు.
ఏమి చూసి రూ.22 వేల కోట్లు బెనిఫిట్స్ ఇచ్చారు.