అల్లుడు హరీషు గిల్లుడు తక్కువేం కాదు..
వందల ఎకరాలు, ఎక్కడబడితే అక్కడ ఫాంహౌసులు
బీనామీల పేర్ల మీద వేల కోట్ల కాంట్రాక్టులు..
దోపిడీల్లో మామా, బామర్దులతో పోటీపడ్డడు
@TelanganaRavi09@PettemINC
*మరోమారు మానవత్వం చాటుకున్న మనసున్న నాయకుడు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు
మునుగోడు పట్టణానికి చెందిన ఎరుకొండ లక్ష్మమ్మ పరిస్థితి చూసి చలించిన ఎమ్మెల్యే గారు తన ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు సహాయం అందించడానికి ముందుకు వచ్చారు....
@rajgopalreddy_K
కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా..
సిరిసిల్ల, సిద్దిపేటలో తేల్చుకుందాం..
రేవంతన్న నాయకత్వంలో..
సిరిసిల్ల గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి మా కాంగ్రెస్ సైన్యం మీ మీద దండయాత్ర చేయబోతుంది.
@TelanganaRavi09@PettemINC
@rajgopalreddy_K లాంటి నాయకుడు మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టడం నిజంగా మా పేద ప్రజల దేవుడు సార్ మీరు🙏
తల్లి ప్రేమకు, త్యాగానికి ఇదొక గొప్ప నిదర్శనం
రెండు కిడ్నీలు కోల్పోయిన తన కుమారుడికి తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చిన తల్లి ప్రేమకు మాటలు సరిపోవు
@TelanganaRavi09
కంపెనీలు రావాలంటే, తేవాలంటే
కావాల్సింది సూట్లు, బూట్లూ ఫారిన్ ట్రిప్పులు, ఇంగ్లిష్ కాదు..
డెవలప్మెంట్పై కమిట్మెంట్ ఉంటే కంపెనీలే క్యూ కడతాయి...
ఆ కమిట్ మెంట్ రేవంతన్నకు ఉంది.. అందుకే ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నది..
@TelanganaRavi09@PettemINC@revanth_anumula
కంపెనీలు రావాలంటే, తేవాలంటే
కావాల్సింది సూట్లు, బూట్లూ ఫారిన్ ట్రిప్పులు, ఇంగ్లిష్ కాదు..
డెవలప్మెంట్పై కమిట్మెంట్ ఉంటే కంపెనీలే క్యూ కడతాయి...
ఆ కమిట్ మెంట్ రేవంతన్నకు ఉంది.. అందుకే ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నది..
@TelanganaRavi09@PettemINC
ఫాంహౌస్ తొవ్వ కోసం వాసలమర్రి ఊరిని కూల్చిండు.. స్మశానం చేసిండు..
ఫాంహౌస్ కోసం ఎర్రవల్లి దళితుల భూములను మింగిండు.. కన్నీళ్లు పెట్టిస్తుండు...
ఇంత భూదాహం ఏంది కేసీఆర్? ఎంత మంది ఉసురుపోసుకుంటవ్?
@TelanganaRavi09@PettemINC
పదేళ్లు అధికారం అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేసిన వాళ్లకు, సిరిసిల్ల గడ్డపై తగినశాస్తి జరిగే రోజులు దగ్గరపడ్డాయి!
దొరల గర్వాన్ని, అహంభావాన్ని మట్టికరిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..!
సందు చూసి దాక్కోవడానికి ఇదేమీ ఫామ్‌హౌస్ కాదు డ్రామా రావ్.. ఇది సిరిసిల్ల నేతన్నల గడ్డ
@KTRBRS
ఈ నెల 30న రేవంతన్న దండయాత్ర మొదలైతే దొరల గుండెల్లో దడ ఆగదు. పదేండ్లు సొంత అడ్డ అని చెప్పుకొని చేనేత కార్మికులను గోస పెట్టింది ఎవరికీ తెల్వదా
@TelanganaRavi09@PettemINC@revanth_anumula
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో..
43 లక్షల కుటుంబాలకు అండగా నిలుస్తూ, రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న ప్రజా ప్రభుత్వం.
ప్రజా సంక్షేమమే.. కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
@TelanganaRavi09@PettemINC