@TeenmarMallanna అంటే ఇప్పుడు బీసీల తరపున నాకు అధికారం కట్టబెట్టండి నేను వేల కోట్లు సంపాదిస్తా బీసీ బిడ్డ పేరు లేదు అందులో నేను చేరుతా ఆ జాబితా లో అని అంటున్నారా అన్న.
సంచలనాత్మక హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా ..తెలంగాణ యువ శక్తిని మేల్కొలిపే దిశగా..రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్..
ఈ క్విజ్ లో పాల్గొనాలనుకునే యువతి/ యువకులు 7661 899 899 కి మిస్డ్ కాల్ ఇవ్వండి..
#HyderabadYouthDeclaration#Congress#RajivGandhiYouthQuiz