భారత స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని విప్లవకారుడు, బ్రిటీషర్లకు సింహ్వప్నంగా నిలిచి 24 ఏళ్లకే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన యువ విప్లవ వీరుడు చంద్రశేఖర్ అజాద్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘన నివాళులు.💐🙏
మూల హరీష్ గౌడ్
జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం
నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ఉద్యమానికి ఉత్తేజాన్ని అందించిన తెలంగాణ రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
@JSPTelangana@JanaSenaParty#JaiTelangana
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన కొంత మంది చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నాయకుడు మూల హరీష్ గౌడ్
జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పైన కొంత మంది చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండించిన జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నాయకుడు మూల హరీష్ గౌడ్
తెలంగాణ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనల షెడ్యూల్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పర్యటనలు నిర్వహించాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన సంస్థాగత బలోపేతం, పార్టీ విస్తరణ, కార్యకర్తలతో క్షేత్రస్థాయి ప్రత్యక్ష సమావేశాలు, స్థానిక ప్రజాసమస్యలపై సమీక్ష తదితర అంశాలు ఈ సమావేశాల్లో చర్చిస్తారు.
#JanaSenaTelangana #JSPForTelangana
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
అరుదైన వ్యాధితో బాధపడుతున్న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, హన్మకొండ కు చెందిన నిరంజన్ నిన్న రాత్రి స్వర్గస్థుడయ్యాడనే వార్త తీవ్రంగా కలచివేసింది. @JSPTelangana@JanaSenaParty@PawanKalyan
పెద్దపల్లి మున్సిపల్ 9 వార్డు జనసేన పార్టీ అభ్యర్థి చెక్కల సుమ_రాజు యాదవ్ అన్న వాళ్ల నాన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి స్వగ్రామం పోతారం నందు వారిని కలిసిన జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నాయకులు మూల హరీష్ గౌడ్ @JSPTelangana@JanaSenaParty@PawanKalyan
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ మంథని సంపత్ అన్న వాళ్ళ అమ్మ గారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నా జనసేన పార్టీ పెద్దపల్లి నియోజకవర్గం నాయకులు మూల హరీష్ గౌడ్ గారు @JanaSenaParty@PawanKalyan