న్యూక్లబ్ ఫ్రీ హోల్డ్ అంశంపై ఎమ్మెల్యే గారి హామీ – ముప్పిడి గోపాల్ గారు వినతి పత్రం సమర్పణ
నేడు న్యూక్లబ్ ఫ్రీ హోల్డ్ సమస్య పరిష్కారానికి సంబంధించి, క్లబ్ సభ్యుల తరఫున ముప్పిడి గోపాల్ గారు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రంను అధిక��రికంగా సమర్పించారు.
ఈ అంశంపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు,
"ఈ న్యూక్లబ్ నా నియోజకవర్గ పరిధిలో ఉంది. అంతేకాదు, నేను కూడా ఈ క్లబ్ యొక్క స్థాపక సభ్యుడినే. మీరు ప్రతినిధిత్వం చేస్తున్న సభ్యుల సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం వచ్చేలా చూడటం నా బాధ్యతగా భావిస్తున్నాను," అని స్పష్టంగా హామీ ఇచ్చారు.
అదే విధంగా,
"భవిష్యత్తులో క్లబ్‌కు సంబంధించి��� ఏవైనా అభివృద్ధి, సమస్యలు ఉంటే ఎటువంటి జంకు లేకుండా నన్ను సంప్రదించండి. నేను నేరుగా చర్యలు తీసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తాను," అని గణేష్ గారు వ్యక్తపరిచారు.
ఈ సందర్భంగా ముప్పిడి గోపాల్ గారు మాట్లాడుతూ:
"సభ్యుల సంక్షేమం కోసం నేను ఎప్పుడూ ముందు ఉంటాను. ప్రభుత్వ అధికారులతో నేరుగా సమన్వయం చేస్తూ మీకు న్య���యం జరిగేలా చూస్తాను. న్యూక్లబ్ అభివృద్ధికి ఇది ఒక మంచి ఆరంభం," అని ఆశాభావం వ్యక్తం చేశారు
ముప్పిడి గోపాల్ తో పాటు మాజీ కమిటీ సభ్యులు నాగులు, నరేష్ పాల్గొన్నారు.
సంక్షేమానికి కొత్త ��ిర్వచనం ఇచ్చి, పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను..
.
#YSRLivesOn #YSRJayanthi
ఈరోజు బోయిన్పల్లి శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో గాజుల క్రాంతి గారి ఆధ్వర్యంలో భక్తులకు అర్థసార్థకంగా అన్నదానం కార్యక్ర���ం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ మ���ప్పిడి గోపాల్ గారు స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు.
తెలంగాణ సచివాలయంలో శనివారం రోజున బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ,ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు @Adluri12 గారిని బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, ముప్పిడి గోపాల్ గారు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు .కార్యక్రమంలో
నాలుగు కోట్ల ప్రజలతో ఉద్యమ చైతన్యాన్ని ర���ిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త... తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రదాత...
ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా ఇదే మా నమస్సుమాంజలి
#professorjayashankar
#telanganafreedomfighter
#Telangana