కన్న తల్లిదండ్రులను తిట్టినవాళ్లు బాగుపడ్డట్టు చరిత్రలో చూడలే
కవిత గారు మీ నాన్నను ఇప్పుడు మీ పార్టీ లబ్దికోసం తిడుతున్నారు
కెసిఆర్ సార్ లేకుంటే నువ్వు ఎక్కడ ఉండే దానివి ఒకసారి ఆలోచించుకో ఎంపీగా ఎమ్మెల్సీగా ఇప్పుడు పార్టీ అధినేతగా ఉండే దానివా
@RaoKavitha@KCRBRSPresident
కేసీఆర్ గారి పాదయాత్ర లో భాగంగా ఓక తాండ కు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన పెళ్ళిలో తండ్రి పడిన కష్టాలు చూసి చలించి పోయి.. అధికారం లో వచ్చినక ప్రతి పెళ్ళికి ఎంతో కొంతో నగదు రూపంలో పెళ్ళి కూతురి తల్లిదండ్రులకు అందించాలని అనుకున్న పథకామే కళ్యాణ లక్ష్మీ. ....జై కేసీఆర్ , జై కేసీఆర్✊
కాలేశ్వరం ప్రాజెక్ట్ లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది రంగనాయక సాగర్ ఎక్కడిది అన్నపూర్ణ ప్రాజెక్టు ఎక్కడిది కాంగ్రెస్ నాయకులు చెప్పాలి...
@KCRBRSPresident