#CMJaganmohanreddy Sir Unemployed Tourism Students Eagerly Waiting For #aptdcJobNotifications..!#Covid19India hits tourism industry very badly, impacting economies, livelihoods & opportunities...! Request you to take measures for releasing #aptdc job notifications Sir 🙏
#వినాయకచతుర్థి#indianfestival2021#incredibleindia
వినాయకుడి పుట్టిన రోజైన
'భాద్రపద శుద్ధ చవితి' రోజునే 'వినాయక చవితి' పండుగన�� జరుపుకుంటారు. ఆ రోజునే వినాయకుడు పుట్టాడని.. గణాధిపత్యం పొందాడని పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం 🌱
పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరికట్ట��లని, ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
#EnvironmentDay
#WorldEnvironmentDay2021