కొన్ని పేర్లు కాలంతో మారవు…
కొన్ని అందాలు వయసుతో తగ్గవు…
కొన్ని వ్యక్తిత్వాలు తరాలు మారినా చెరిగిపోవు…
అక్కినేని నాగార్జున గారు - ఇవన్నింటికీ ఒక అందమైన నిర్వచనం. ❤️
అభినయానికి అందం జోడించి, స్టైల్‌కి ఒక కొత్త అర్థం చెప్పి, తనదైన వ్యక్తిత్వంతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో “కింగ్”గా నిలిచిపోయిన మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂💐
మీ చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే వెలుగుతూ ఉండాలి…
మీ ప్రయాణం మరెన్నో విజయాలతో సాగాలి…
మీరు ఎప్పటికీ ఇలాగే యంగ్, ఎనర్జిటిక్, ఎలిగెంట్‌గా ఉండాలి.
Happy Birthday, King @iamnagarjuna Garu 👑❤️
ప్రతి అక్కినేని అభిమానులకు నా రిక్వెస్ట్
ఎవరైనా ఎక్కడైనా పైరసీ చూస్తుంటే ఒక వీడియోను తీసి 9573225069 కు మెసేజ్ చేయండి... మిగతాది నేను చూసుకుంటా - ప్రొడ్యూసర్ @TheBunnyVas#Thandel
Dear @chay_akkineni, Proud of you my son!❤️ I have watched you push boundaries, face challenges, and give your heart to the craft. Thandel is not just another film—it is a testament to your relentless passion, your courage to dream big, and your hard work. 💐 ✨ ✨ ❤️
To all the Akkineni fans—you have stood by us like family, and Thandel’s success is as much yours as it is ours. Thank you for your endless love and support! Gratitude 🙏🙏🙏✨
A BIG BIG thank you to #AlluAravind garu and @TheBunnyVas, congratulations to the amazingly talented @Sai_Pallavi92 you never cease to amaze, the genius @ThisIsDSP you rock, the Raising Star director @chandoomondeti and the fabulous #Thandel team for making this moment unforgettable! 🙏🙏