On her 3rd birthday, #RamCharan and #Upasana shared the adorable face of their little angel for the very first time. Wishing little Klin Kaara a lifetime of happiness, love, and endless smiles. 🎂🎉💕
#HappyBirthdayKlinKaara
Dearest @Samanthaprabhu2 you have always been a woman of extraordinary strength, grace and conviction.
Hearing great things about #MaaIntiBangaaram. Congratulations to you and the entire team on this well deserved success. So happy for all of you!
నేను సినిమాలకు రివ్యూలు ఇవ్వను.
డబ్బులు తీసుకుని అయితే అస్సలు ఇవ్వను.
ఎందుకంటే...
నేను కరెక్ట్ చేసే టీచర్ ని కాదు
పాస్ చేయాలని చూసే టీచర్ని.
ఒక మార్క్ తక్కువైందంటే,
ఆ మార్క్ వెతికి పెట్టే రకం.
కానీ రివ్యూ ఇవ్వాలంటే అలా ఉండకూడదు.
అక్కడ కొన్నిసార్లు 5 ఇవ్వాల్సిన చోట 3 ఇవ్వాలి.
నాకు అది రాదు.
సినిమా అంటే
నా కంటికి RATING కాదు.
ఒకరి కల.
ఎంతో మంది కష్టం.
ఎన్నో ఆశలు.
ఎంతో పట్టుదల.
అవన్నీ కళగా మారి కనిపిస్తున్నప్పుడు...
అది అస్వాదించడమే వచ్చు
అందుకే నచ్చిన సినిమాను
చూడమని చెబుతాను.
వీలైనంత మందికి చెప్తాను
సినిమా గురించి మంచే చెప్తాను
సినిమాలో నాకు కనిపించిన మంచి గురించి చెప్తాను
నా POV, నా అభిప్రాయమే కరెక్ట్ అని చెప్పలేను
ఏమో... నేనింతే.
Wish you many more happy returns of the day to my dearesttttttt @tarak9999 sir ❤️❤️🤗🤗
The #DRAGON glimpse looks absolutely intense and powerful sirrrr🔥🔥🔥
Can’t wait to witness you as LUGER on screen! ❤️🔥🔥
Hearty congratulations to @actorvijay Garu on a remarkable victory in the TN elections. Your vision and connect with the people have truly resonated.
Wishing you great success in leading Tamil Nadu towards continued progress.
@TVKVijayHQ
Mere Pyaare Sandeep,
I genuinely love the way you stand your ground and give it back when it matters. There’s a real honesty and belief in that and it’s something I truly respect.
I’ve always looked up to how you back your cinema without any doubt or noise.
That kind of conviction reminds all of us to trust our voice and just go for it.
Give my love to the Legend Prabhas sir!
❤️🤩
Big love and all the best for Spirit.
Really looking forward to it.
And if there’s ever anything I can do, I’d genuinely love to help a brother.
Thanks again! 🙏🤗
ఒక నెల నుండి నా జీవితంలో నామీద వస్తున్న నెగిటివిటీని తట్టుకుని నేను ధైర్యంగా నిలబడాలంటే నాకు పది ఏనుగుల బలం కావాల్సినట్టుంది.
ఆ టైంలో ట్విట్టర్ ఓపెన్ చేస్తే, నీమీద జరిగే దాడిని చూస్తుంటే ఇంకా కృంగి పోవాల్సివస్తుంది.
కానీ ఇవాళ ఈ ఫోటో చూసాక కలిగిన తృప్తి, వచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు.
ఇన్నేళ్ల నుండి ఇన్ని మాటలు తట్టుకుని నువ్వు ఎక్కడా సహనం కోల్పోకుండా, వెనకడుగు వేయకుండా, మంచి చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరు, ఇవాళ ఈ ఫోటో చూసి నాకు మళ్ళీ గుర్తొచ్చి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.
ఏమీ పట్టించుకోకుండా మనం చేయాల్నుకున్న మంచి చేసుకుంటూ పోవడమే అనే ధైర్యం వచ్చింది.
Thank you annayya 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 @KChiruTweets@MegaStaroffl #MegaStar