It gave me immense happiness to have Karunada Chakravarthy Sri @NimmaShivanna Avaru, son of our ‘Gandhada Gudi’ hero and my favourite legendary Kannada icon Dr. Rajkumar Avaru, join my birthday celebrations along with my fans. This gesture reflects his noble heart and simplicity. I wholeheartedly pray to Kukke Subramanya Swamy to bless him with complete health and happiness, continuing to inspire and entertain millions of admirers with his remarkable performances.
ఎక్కడ చూసినా పెద్ది పండగ వాతావరణమే.
చాలా కాలం తర్వాత థియేటర్లు కళకళలాడడం చూస్తున్నాను.
జనాలు నడవడానికి కూడా కాళీ లేకుండా వాహనాలతో నిండిపోవడం చూస్తుంటే, మంచి సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఎదురు చూసారో ఈ ఫోటోని చూస్తుంటే అర్థమవుతుంది.
సరైన సమయంలో, సరైన సినిమా వదిలారు మన రాంచరణ్ గారు❤️
Thanks to @AlwaysRamCharan gaaru for giving life back to Single theatres 🙏
#Peddi #BlockbusterPeddi
@AlwaysRamCharan 🦁