బహిరంగ ప్రదేశాల్లో ధూమ పానం నిషేధమన్న విషయం మరిచితిరా సంపత్ గారూ
గతంలో ప్రజా ప్రతినిధిగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా..
ఎంత అధికార పార్టీ అయితే మాత్రం... ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే సరికాదు.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన మీ లాంటి నేతలు..ఇలా చట్టాలను గౌరవించక పోవడం బాధాకరం!!