పద్మభూషణ్ చిరంజీవి ఏమి చెప్పాడో. . . పద్మవిభూషణ్ చిరంజీవి ఏమి చెప్తున్నాడో నేను మాత్రమే ఎందుకు మీరు కూడా చుడండి
Meanwhile Mafia Be Like: భారతరత్నకి కావలిసిన అన్ని అర్హతలు ఉన్న ఏకైక మనిషి రా 😆😆
సినిమా ని సినిమా లాగా చూద్దాం అనుకుంటే అందులోకి రాజకీయాలు తెచ్చి, పృథ్వి గాడితో నోటికి వచ్చినట్లు మాట్లాడిచ్చి ysrcp పార్టీ మీద లేని పోనీ విమర్శలు చెయ్య���ం ఎందుకు,
naa personal choice idi deeniki party ki sambandham ledu ,ee movie ni OTT lo chuddam anukuntunna