నేరడ్ మేట్ డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనికి చెందిన నరేష్ కుమార్ షాట్ సర్క్యూట్ ద్వారా ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారు MSSO ద్వారా 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా మల్కాజ్ గిరి డివిజన్ పరిధిలోని మారుతి నగర్ శివాలయంలో ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారు అభిషేకం మరియు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
నేరేడ్ మెట్ చౌరస్తా జే జె నగర్ కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక సాయిబాబా ఆలయంలో శ్రీ భవాని మాత, శ్��ీ దత్తత్రేయ స్వామి పునః విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
నేరడ్ మెట్ వాజ్ పేయ్ నగర్ కోర్టు దగ్గర గుడిలో మేడ్చెల్ మల్కాజ్ గిరి బార్ అస్సోసియేషన్ వారి ఆధ్వర్యం లో బోనాల పండగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.
మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని శివపురి కాలని శివాలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం గుడి మెట్ల మార్గం నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది.
మౌలాలి డివిజన్ పరిధిలో గ్రిన్ హిల్స్ కాలనిలో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది.
తమను పర్మనెంట్ చేయాలని GHMC అవుట్ సోర్సింగ్ వారు ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు గారిని గ్రీన్ హిల్స్ కాలని లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
Today Inaugurated CC roads & drainage system at Mangapuram colony with 30 lakhs and 60 lakhs respectively in 133 division.
Later inaugurated Nagaraj Tiffin Center Opposite to Alwal police station.