హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్ కాలనీ లో పునర్నిర్మిస్తున్న స్టార్మ్ వాటర్ పైప్ లైన్ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో, కాలనీ వాసులతో కలసి పరిశీలించిన గౌరవ మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు.
మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మన జీవితం కుడా ఆలా రూపుదిద్దుకుంటుంది. పవిత్రమైన బుద్ధ పూర్ణిమ సందర్భంగా మీ జీవితంలో శాంతి, ప్రేమ, ఙ్ఞానం నిండాలని కోరుకుంటున్నాను. బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
#Budhapurnima
పరిశుభ్రతను పాటించండి, దోమలను తరిమికొట్టండి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనం వైపు అడుగులు వేయండి.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
#worldmalariaday
ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అనే లక్ష్యాలతో ముందుకు సాగుతున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#CBN#NaraChandrababuNaidu
ఏనాటికి క్షీణించని సుఖశాంతులను ఆకాంక్షిస్తూ, మీ అందరికీ *అక్షయ తృతీయ అనంత శుభాకాంక్షలు* భగవంతుని ఆశీస్సులు ఎల్లపుడు మీపై ఉండాలని కోరుకుంటున్నాను.
#akshayatritiya
నేడు బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి
సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న *డా.బి.ఆర్.అంబేద్కర్* గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.
మీ,
నార్నె శ్రీనివాసరావు,
123 హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
#Ambedkarjayanthi
అజ్ఞానపు చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించిన గొప్ప సామాజిక సంస్కర్త *మహాత్మా జ్యోతిబా పూలే* గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు... దళితులు మరియు మహిళల హక్కుల కోసం మీరు సాగించిన పోరాటం యుగయుగాల వరకు గుర్తుండి పోతుంది.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్
బంజారా సమాజం యొక్క సాహిసోపేతమైన వారసత్వానికి మరియు వారి లోక సంస్కృతికి నా వందనాలు.*ప్రపంచ బంజారా దినోత్సవం* సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సాంప్రదాయాలు యుగయుగాల వరకు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
ఆరోగ్యమే మహాభాగ్యం, దీనిని కాపాడుకోవటం మన అందరి హక్కు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మిమ్మలిని మరియు మీ సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేద్దాం. మీ ఆరోగ్యమే మీ నిధులన్నింటికంటే గొప్ప సంపద.
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
#worldhealthday
మరణంపై విజయం మరియు చీకటి పై వెలుగు సాధించిన ఈ మహా పర్వదినం ఈస్టర్ ఆదివారం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
మీ
నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్
#eastersunday
సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన *బాబు జగజీవన్ రామ్* గారి జయంతి సందర్భంగా వారికి నా వినమ్ర నివాళులు, ఆయన ఆలోచన విధానం మరియు పని పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత మనందరికీ ఆదర్శప్రాయం
మీ
నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్
#babujagjeevanram
GOOD FRIDAY!
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే
ప్రేమ క్షమా గుణం సామరస్యంతో జీవించాలన్న క్రీస్తు బోధనలను ఈ రోజు మననం చేసుకుందాం ...
మీ
నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్.
#Goodfriday
అణువణువునా శ్రీరాముడు, ప్రతి మనసులో ఆంజనేయుడు... మీ అందరికీ *హనుమాన్ జయంతి శుభాకాంక్షలు*. మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. జై *శ్రీరామ్, జై హనుమాన్*!
#hanumajayanthi
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ సీత రామాంజనేయ దేవస్థానం HMT హిల్స్ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ రామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు రాముల వారి పట్టాభిషేక మహోత్సవం లో సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాస రావు గారు
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే!
మీకు, మీ కుటుంబ సభ్యులకు *శ్రీ రామ నవమి శుభాకాంక్షలు*
మీ,
నార్నె శ్రీనివాస రావు,
హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్.
#sriramanavami
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో గల PNR ఎంపైర్ మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన F3 గేమింగ్ జోన్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గాటీతో కలసి పాల్గొన్న గౌరవ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు గారు.
నీటి ప్రతి బింబువలోనూ జీవం ఉంది, దానిని పొదుపు చేయడం మన కర్తవ్యం, ఈ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి దుర్వినియోగాన్ని అరికడతామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం... *ప్రపంచ జల దినోత్సవం* శుభాకాంక్షలు.
మీ,
నార్నె శ్రీనివాస రావు
హైదర్ నగర్ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్
#WorldWaterRun