@PawanKalyan's journey shows how patience and hard work can lead to extraordinary achievements. He stands as a powerful inspiration, demonstrating that with determination and resilience, anyone can achieve great success. My leader #PawanKalyan ✊
అమ్మాయులూ, ఆడవాళ్ళూ మీకు ఇంకా పెళ్లి అయినా కాకున్నా మీ కాళ్ల మీద మీరు నిలబడేలా చదవండి, శ్రమించండి, సంపాదించండి. ఇది మీకు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్ర గుర్తింపుని ఇస్తుంది. దోపిడీ, గృహహింస నుంచి రక్షణనిస్తుంది. పెళ్లి, ఉద్యోగం అనేవి ప్రత్యామ్నాయాలు కావని గుర్తించండి.
"NOT ONE INDIAN AMERICAN LIVING IN U.S HAS LOBBIED US FOR THE COUNTRY OF THEIR ORIGIN"
5 U.S Democrats tell Shashi Tharoor during their meeting.
Isn't that a shame?
"American" explains why Indian IT professionals are taking over Jobs in US
He says Indians work hard, they have multiple skillset, They do not complain, and ready to work and help everyone around.
He says if US tries to ban them then every IT company in US will come down....
Tag your IT friend on H1B visa working in US :)
#h1bvisa
మీ కులంలో ఒకడు గొప్పవాడు అయితే అది మీ గొప్ప కాదు... 🔥
జీవితంలో సొంతగా ఏమీ సాధించలేని వాడే వాళ్ల కులంలో ఒకరి గొప్పను తనకు అన్వయించుకుని తృప్తిపడతాడు.
డైరెక్టర్ తేజ గొప్ప మాటలు 🔥🔥
చెప్తే వివాదం అవుతుందేమో కానీ చెప్తా, ట్విట్టర్లో ఆరేళ్లుగా యాక్టివ్గా ఉన్నాను. ఇక్కడ చాలామంది తెలుగు యువత కేవలం ఫ్యాన్ వార్లు, రాజకీయ సపోర్టులు చేయటమే గానీ, సాహిత్యం, వ్యాపారం, అభివృద్ధి, సైన్సు ఇత్యాది విషయాల్లో తమదైన ఆలోచనలు పంచుకున్నది బాగా అరుదు. ఎవరిష్టం వారిది కానీ దీన్నొక అభ్యుదయ భావజాల బీదరికంగా చూడొచ్చు.
Telugus are generally intelligent, hard working and religious. But they need to get over two obsessions that are eating up from within- Movie stars and Caste. Both these obsessions are like a cancer within Telugu society.
వ్యాయామం చేస్తే తగ్గేవి
జుట్టు రాలటం,
మొటిమలు,
బుగ్గలు,
రెండో గడ్డం,
పొట్ట,
అధిక బరువు,
చర్మం నల్లబడటం,
గుండె జబ్బులు,
రక్తపోటు,
ఉబ్బసం,
అలర్జీలు,
ఆటో ఇమ్యూన్ సమస్యలు,
మలబద్ధకం,
కడుపు ఉబ్బరం,
తలనొప్పి,
దిగులు,
ఆందోళన,
అంగస్తంభన సమస్యలు,
క్యాన్సర్లు,
స్కిన్ ట్యాగ్సు,
పట్టు తప్పి పడిపోవడం,
ఎముకలు ఊరికే విరగటం,
డిమెన్షియా,
పార్కిన్సన్సు,
మతిమరుపు,
బద్ధకం,
ఏకాగ్రత లేమి,
చికాకు,
కోపం,
పనులు వాయిదా వేయటం,
పీసీఓడీ,
నెలసరి సరిగ్గా రాకపోవడం,
మధుమేహం,
ఇన్ఫెక్షన్లు,
అధిక కొలెస్ట్రాలు,
ఫ్యాటీ లివరు,
అన్ని రకాల వ్యసనాలు,
వైవాహిక సమస్యలు,
ఆత్మన్యూనత,
ఏదైనా కారణం వలన ఆసుపత్రిలో ఉండే రోజులు,
హెల్తు ఇన్స్యూరెన్సు ప్రీమియం,
వైద్యానికయ్యే ఖర్చు,
ఉద్యోగానికి పెట్టే సిక్ లీవ్సు,
దేశానికి మనవలన పడే భారం,
ప్రజలపై పడే పన్నుల భారం,
నేరాలు,
ఓటములు,
సైనస్ సమస్యలు,
కంటి సమస్యలు,
సిజేరియన్ కోతలు,
పిత్తాశయంలో రాళ్ళు,
పిల్లల్లో స్థూలకాయం ….
ఇంకేమన్నా కనుక్కుంటే ఈ చిట్టాకి తగిలిద్దాం. ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్టులు లేకుండా….
చెప్పడం చెప్పాను, చెప్పులేసుకుని పరిగెడతారో, చేగోడీలు తిని పడుకుంటారో మీ ఇష్టం ఇక.