అవును ఆ జీవి కంటే పేరు ఉండే ఒక సుమన్ అనే జీవి నీ తొక్కేశాడు
ఆ జీవి తో సమానంగా ఉండే ఒక రాజశేఖర్ అనే జీవిని తొక్కేశాడు
ఆ జీవి కంటే ఎక్కడ పెద్ద పేరు వచ్చేస్తది అని ఉదయ్ కిరణ్ అనే చిన్న జీవిని చంపేశాడు
పెద్ద జీవి బతకాలంటే చిన్న జీవిని తొక్కేయాలి? లేదా చంపేయాలి?
ఎక్కువ సినిమాలు చెయ్యాలి..
టెక్నిక్ లేని రోజుల్లో ఫాస్ట్ గా చేసేవాళ్ళం, ఇప్పుడు టెక్నిక్ పెరిగిపోయి చాలా ఆలస్యంగా చేస్తున్నారు
Exhibitors చూస్తే బాధగా ఉంటుంది నాకు, తాళాలు వేసుకుంటున్నారు
- NBK
ఎక్కువ సినిమాలు ..మంచి సినిమాలు చేయాలి.
తెలుగు చిత్ర పరిశ్రమను ఆదుకునెందుకు AP ప్రభుత్వం సిద్దంగా ఉంది . తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నాను.
- నందమూరి బాలకృష్ణ
#NandamuriBalakrishna
మా బాలయ్య కి ఏమైంది రా బాబు 🤦
గోపీచంద్ చారిత్రాత్మక మూవీ కాదనుకుని మామూలు కమర్షియల్ మూవీ ఒప్పుకొని మొదట తప్పు చేసాడు 😡
ఇప్పుడేమో ఆత్రేయ మూవీ వదిలేసుకుని ఇంకో తప్పు చేస్తున్నాడు 😞😓
Wishing you a very Happy Birthday Arvind…. You have this quiet way of letting your work speak and it speaks loud 🤗🤗❤️❤️
It’s been a pleasure collaborating with you. Let’s keep pushing it further.
#NBK111 @NBK111Movie
#NBK112 is set to roar as a milestone in Natasimham’s legacy 🦁👑
#KoratalaSiva crafts a never-seen-before avatar for #NandamuriBalakrishna,. with powerful character arcs that will be a major highlight. 🔥 🔥
Get ready for the CULT COMBO to shake the screens. 🤙🤙