Telangana takes a significant step forward with the launch of E-City as a landmark project under our Future City vision.
Spread across 1,000 acres, this dedicated electronics hub will see a ₹300 crore investment from Sera Networks (Taiwan) & LCGC Resolute Group (Telangana), creating 2,500 jobs.
Grateful to our partners for believing in Telangana’s potential. The journey to a future-ready economy has begun.
#FutureCity #ECity #TelanganaRising #ElectronicCity #DSBConnects #InvestInTelangana
BOTH ARE NOT SAME !!
దొరల పాలనలో ఆర్టీసీ కార్మికుల పై అహంకారం చూపి బ్లాక్మెయిల్ చేసి 45 రోజులు సమ్మె చేసి 23 మంది కార్మికుల చావు కు కెసిఆర్ కారణం అయ్యాడు .
ప్రజల పాలనలో అటువంటి చర్యలకు రేవంత్ అన్న పూనుకోడు , మన మంచి మనసున్న ఆర్టీసీ కార్మికులు మొండికి పోరు.
#RahulGandhi 's every voice come in to reality...He was never wrong
•China encroaching
•Pakistan encroaching
•Electoral bonds
•Demonetisation
•Covid crisis
•Farm law
Now Caste census.....
తెలం��ాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ��ంగా ప్రారంభించిన భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారు.
Attended Jai Bapu,Jai Bheem,Jai samvidhan rally in kompally Municipality of Quthbullapur Constituency Organised By President Bairi Prashanth Goud Alongside Constituency Co-ordinater uzma shakeer ji,Constituency incharge Kolan Hanumanth Reddy Garu and Ex Mla Srisailam Goud garu.
ఏఐసీసీ మరియు టీప���సీసీ పిలుపుమేరకు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కొంపల్లి మున్సిపాలిటీ పలు వార్డులలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ ఉస్మాషాకీర్,టీపీసీసీ ప్రధా��� కార్యదర్శి నర్సిరెడ్డి భూపతి రెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పాదయా��్రలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ..
✅ బీజేపీ పార్టీ మహాత్మ గాంధీ వారసత్వాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే యావత్ మన దేశాన్ని అవమానపరిచినట్లే అన్నారు..
✅ బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, ప్రజాసౌమ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందాన్నారు.
✅ డివిజన్ స్థాయి,మండల స్థాయి, బూత్ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గోని విజయవంతం చెయ్యాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్, శివ కుమార్, అంజి ముదిరాజ్, నవీన్, చందర్ నాయక్, మాధవి రెడ్డి, చంద్రకళ, రేణుక రెడ్డి గార్లతో పాటు పార్టీ నాయకుల, కార్యకర్తలు పాల్గొన్నారు..
participated in JAI BAPU, JAI BHEEM,JAI SAMVIDHAN abhiyaan preparatory meeting of 126 division (jagathgirigutta) and 127 Division(Rangareddy Nagar) of Quthbullapur Constituency.
కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా…
భక్తి టీవీ ఆధ్వర్యంలో జరిగిన…
కోటి దీపోత్సవంలో సతీ సమేతంగా పాల్గొనడం జరిగింది.
దీపకాంతుల నడుమ…
హిందూ సాంప్రదాయ వైభవం…
ఆధ్యాత్మిక ప్రాభవం…
కలగలిసిన అనుభూతి పొందాను.
ఈ శుభ దినాన…
ఆ మహాశివుడి ఆశీస్సులు…
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పై…
చల్లని వెన్నెల్లా ప్రసరించాలని…
కోరుకున్నాను.
#KarthikaPournami
नागपुर सेंट्रल में IYC महासचिव और कांग्रेस प्���त्याशी @Buntyshelke_inc के समर्थन में तेलंगाना के मुख्यमंत्री @revanth_anumula के Road-show में उमड़े इस जनसैलाब को देखिये।
महाविकास अघाड़ी के समर्थन में इस बार लहर नही बल्कि मोहब्बत की सुनामी है। जीत पक्की है 💯
"पिछले चुनाव में बंटी शेलके की जीत में कुछ वोटों की कमी थी, इस बार जीत का मार्जिन 50,000 के पार होगा"
तेलंगाना के मुख्यमंत्री @revanth_anumula ने हमारे युवा साथी और कांग्रेस प्रत्याशी @Buntyshelke_inc के लिए रोड शो के दौरान की एक भावुक अपील।
आला रे आला, बंटी आला!
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలం��ా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…
ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా…
కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది.
ఇది తెలంగాణ రైతుల ఘనత…
వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం…
తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం…
ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.
#PrajaPalana #TelanganaRising #TelanganaPrajaPrabhutwam
“The best way to predict the future is to create it.”
Telangana Rising embodies the Congress ideology and Rahul Gandhi’s vision of progress, empowerment, and equality.
After a decade of stagnation under BRS, Telangana is now advancing with inclusivity and innovation at its core under Praja Palana.
From education to agriculture, healthcare to employment, Telangana’s potential is being unleashed with transparency, focus, and leadership inspired by Congress values.
Telangana Rising is the inclusive growth of every section.
It is Hyderabad Rising.
It is Tier 2 Towns Rising.
It is our Villages Rising.
It is Farmers Rising.
It is Women Rising.
It is Youth Rising.
It is Dalits Rising.
It is Tribals Rising.
It is OBCs Rising.
It is Minorities Rising.
It is Economy Rising.
It is Jobs Rising.
It is Education,
Healthcare, Infrastructure Rising.
Telangana Rising is a call for a stronger, equitable, and vibrant future for all. Let us all join this mission to become one of the world’s most vibrant living ecosystems.
#TelanganaRising