It is officially playoff time, and here is a crazy stat for #IPL2026:No matter who lifts the trophy on May 31st, it is going to be their 2nd IPL title.
🏆 #RCB (Defending Champions)
🏆 #GT (2022)
🏆 #SRH (2016)
🏆 #RR (2008)
The ultimate battle of the 1-time winners.#IPL
ప్రాంతీయ అనుసంధానం, తెలంగాణ అభివృద్ధిలో కీలక ముందడుగుగా నిలిచేలా వరంగల్ (ముమునూరు) ఎయిర్ పోర్ట్ కు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు మంజూరు చేయడం ఆనందకరం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ నిర్ణయం నిలువుటద్దంగా నిలువనుంది. త్వరితగతిన నిర్మాణాలు జరిగి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నా.
The Airports Authority of India (AAI) has granted permission for Warangal (Mumunoor) Airport, marking a significant step towards regional connectivity and the development of Telangana. This aligns with the vision of aspirations of Telangana people. Looking forward to fast-tracked construction and improved services.
#WarangalAirport #TelanganaGrowth #RegionalConnectivity
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నిజంగా చాలా గొప్ప భాష, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను.