Felicitated Mr Revaiah Dongre Swaero who got into IAS this year in Rebbena, Asifabad Dt today. Very inspiring journey, indeed. I particularly liked his Never Give Up attitude.✊
Jai Bhim. Jai Swaero.
గత 10రోజులుగా అలంపూరు నియోజకవర్గంలో బహుజన రాజ్యాధికారం కోసం210 Km నడచి 55 గ్రామాల్లో BSPను పరిచయం చేసిన గద్వాల,అలంపూరు టీంకు సంఘీభావంగా ఈరోజు నేనూ10 Km నడిచాను.आज आलमपुर में गढ़वाल बसपा का टीम के साथ मैं भी 10Km चलके लॉगोंको पार्टी का परिचय किया ।These are my Heroes for the day.
Happy to share that we’ve launched our citizen engagement portal https://t.co/5FjacnY9zn today. Please share with us the issues you are facing everyday and our field cadres will work on them. https://t.co/5FjacnY9zn ద్వారా మీ కష్టాలు మాతో పంచుకోండి. మీకు అండగా బీయస్పీ ఉంటుంది.
హుజూర్నగర్లో ఒక మారుమూల పల్లెలో రైతు కూలీ కుటుంబంలో జన్మించి, సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి, ఢీల్లీ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్ కాలేజిలో ఆలిండియా 2వ ర్యాంకు సాధించి న్యూరో సర్దన్ గా మారిన డా. ప్రతాప్ అందరికీ రోల్ మాడల్. మన ఏనుగు రాజ్యంలో ఇలాంటి వారిని లక్షల్లో తయారుచేస్తం✊
సికింద్రాబాదు హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమైన సంఘటన. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం పై ఉంది.క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలి.
@Ashoksi19231904@KTRTRS Govt jobs notification not for election it's for student
కష్టపడి చదివి,ఇష్టం లేకున్నా ఇరుకు గదుల్లో అద్దెకు తీసుకొని ఉంటు కోచింగ్ కి వెళ్లి క్లాస్ లు విని ,నిద్రలేని రాత్రులు గడిపి చదివాము సార్.. ఇలా తప్పుడు ప్రశ్నలు ఇచ్చి మా జీవితంతో అడుకొకండి సార్
#justiceforSCSTBC@KTRTRS