ఇలాంటి నేరస్థుడికి బేడీలు వేసి అమెరికా వాడు పంపిస్తే ఈ కాక్రోచ్ గాడికి మన దేశంలో జేజేలు పలుకుతున్నారు..తు మీ బతుకు చెడ అరేయ్ కాక్రోచ్ బ్యాచ్ వాస్తవాలు తెలుసుకొండిరా
రైతుల పక్షాన మాట్లాడినందుకు ఒక rtc డ్రైవర్ నీ ఉద్యోగం నుండి తీసేస్తారరా తు...ఏం బ్రతుకులురా మీవి
ఏం చిల్లరగాళ్లు మోపైర్రురా
shame on you
@anumularevanthreddy
@TelanganaCMO@adluri67472@tsrtc
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం, జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట నుండి కాచారం (వయా కల్వకోట) – రంగాపూర్ వరకు ₹ 1కోటి 80 లక్షల ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా నిర్మించబోయే బ్రిడ్జి గాను, ₹ 2కోట్ల 47లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు, మేడిపల్లి మండలంలో ₹ 1కోటి 83 లక్షల ఎం.జీ.ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు, ₹14 లక్షల ఎంపీ నిధుల ద్వారా నిర్మించబోయే సీసీ రోడ్డు మరియు వివిధ అభివృద్ధి పనులకు, భీమారం గ్రామంలో ₹2కోట్ల 84లక్షల ఎం.జీ.ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధులు మరియు ₹22లక్షల ఎంపీ నిధుల ద్వారా నిర్మించబోయే సీసీ రోడ్డు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గారు, బిజెపి నాయకులు చెన్నమనేని వికాస్ రావు గారు మరియు ఇతర నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది.
#KarimnagarParliamentaryConstituency #MPLads #MGNREGS
ఉమ్మడి కరీంనగర్.నిజామాబాద్. మెదక్.అదిలాబాద్ బిజెపి పార్టీ mlc ఉపాధ్యాయుల అభ్యర్టి మల్క కొమురయ్య మరియు పట్టభద్రుల అభ్యర్ధి చిన్నమైల్ అంజి రెడ్డి గార్లకు మీ విలువైన సమయం కేటాయించి ఓట్లు వేసి గెలిపించిన నాలుగు జిల్లాల ఉపాధ్యాయులకు మరియు పట్టబద్రులకు ప్రత్యేక హృదయా పూర్వక ధన్యవాదాలు
@MalkaKomaraiah
BJP Teachers MLC అభ్యర్థి మల్కా కొమురయ్యా ఘన విజయం🙏🚩✊🔥 🪷
గ్రాడ్యుయేట్ బీజేపీ MLC అభ్యర్థి అంజి రెడ్డి గారు లిడ్ లో కొనసాగుతున్నారు
రెండో స్థానంలో కాంగ్రెస్ MLC అభ్యర్థి అల్ఫర్స్ నరేందర్ రెడ్డి
🚩ఫ్లాష్.. ఫ్లాష్... బిగ్ బ్రేకింగ్ న్యూస్...
🚩భారీ ఆదిక్యంతో గెలుపు దిశగా మల్క కొమరయ్య గారు... మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే మొదటి రౌండ్లోనే గెలిచి ఒక కొత్త నూతన చరిత్ర సృష్టించబోతున్న బీజేపీ, తపస్ బలపరిచిన అభ్యర్థి శ్రీ మల్కా కొమురయ్య గారు.. మొదటి 14 టేబుల్ లో 14,000 ఓట్లు
@AnjiReddy_BJP
ఉమ్మడి కరీంనగర్-అదిలాబాద్-మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ చిన్నమైల్ అంజి రెడ్డి గారికి మీ మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు
పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27
@BJP4Telangana@bandisanjay_bjp@AnjiReddy_BJP
ఉమ్మడి కరీంనగర్-అదిలాబాద్-మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ చిన్నమైల్ అంజి రెడ్డి గారికి మీ మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు
పోలింగ్ తేదీ ఫిబ్రవరి 27
కారు, కాంగ్రెస్ పార్టీలు గ్రాడ్యుయేట్లను మోసం చేసినప్పుడు.. అండగా నిలిచి, గ్రాడ్యుయేట్ల పక్షాన కొట్లాడిన ఒకే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ. రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఐక్యతను చాటుదాం- బిజెపిని గెలిపిద్దాం