సత్యానికి, అసత్యానికి మధ్య వున్న తేడా ఒక్క అక్షరం మాత్రమే. కానీ వాస్తవం లో ఎంత తేడా అంటే నీకూ, జగన్ కు ఉన్నంత. నమ్మక ద్రోహానికి నీది పుట్టిల్లు కదూ. రేపు నువ్వు పోయాక నీ కొడుకు పరిస్థితి ఆలోచించావా. తలుచుకుంటే నాకే బాధేస్తున్నది. వారసత్వం లో అందుకునే ఫలాలు, ఫలితాలు ఎంత వేరుగా వుంటాయో నీకూ, రాజశేఖర్ రెడ్డి గారికి వున్న కొడుకులను చూస్తే అర్ధం అవుతుంది. ప్రజలందరి హృదయాల్లో ప్రేమను పొందాడు జగన్ బాబు. మరి నీ కొడుకును ఒక్కరయినా అభిమానించే వారున్నారా? అటువంటి సంస్కారాన్ని అతనికి అందించావు, ఇంకా అదే చెడు బాటలో నడిపిస్తున్నావు. ఎందుకయ్యా పాడు జన్మలు. హంసలాగా అరునెలలు బ్రతికినా చాలు. మీవీ ఒక బతుకులేనా? మీలాంటి వారి గురించి భూమి చెబుతుంది. "న భారో తరువచ్చ, న భారో గిరయశ్చ, భారో భారశ్చ విశ్వాస హీనా. చెట్లు, కొండలు భారం కాదు నీలాంటి నమ్మక ద్రోహులే భూమికి భారం
ఎందులో నువ్వు ఆదర్శం చంద్రబాబూ!ఈ తరం, వచ్చే తరం నీ నుండి ఏ విషయం గుర్తు పెట్టుకోవాలో చెప్పు. నీ కొడుకును చూస్తేనే తెలుస్తుంది నువ్వెంతటి గొప్ప తండ్రివో. సరైన విద్య లేదు, సంస్కారం అంతకన్నా లేదు. ఇతరులను హింసించి మీరు పొందే పైశాచిక ఆ ఆనందం ఏమిటో మీ పాలనలో ప్రజలు అనుభవిస్తున్నారు. అబద్ధపు డిగ్రీలు, పొగడ్తలు ఎన్నాళ్ళు నిలబడతాయి. పునాది లేని భవనాలు కదా అవి
నిజాయితీ గా ఎన్నికలు గెలిపించిన అప్రజా స్వామ్యులందరికి అభినందనలు. ముఖ్యం గా ఈ తండ్రీకొడుకులకు. చరిత్ర మీకో పేజీ దాచిపెడుతుంది. హిట్లర్, ముస్సోలిని, గ్లోబల్ వీళ్లందరిలాగా. ఆ సాక్ష్యాన్ని కూడా ఎదురుగానే ఉంచింది కదా. ఎంత నికృష్ట చావు చచ్చారో. మరుపు తాత్కాలికం. నిజం శాశ్వతం. గుర్తుంచుకోండి రోజులు దగ్గరకొస్తున్నాయ్. హరతి నిమేష త్కాల హ సర్వం
ఈ తండ్రికొడుకులు ఏ జాతికి పుట్టారో అర్ధం కాలేదు. మనిషి జాతి అయితే కాదు. దుర్మార్గాలకు, దురాగతాలకు ప్రపంచంలోనే పేటెంట్ రైట్స్ తీసుకున్న వీళ్ళని చూసి సమాజం అసహ్యించుకుంటున్నది. అయినా సిగ్గు లేని బ్రతుకులు ఎన్నాళ్ళు గడుపుతారో తెలియదు. బీజేపీ చెట్టుకు ఇదొక కొమ్మగా మారింది. విలువల్ని దిగజార్చటానికి. ఒక్కొక్క సారి వీళ్ళ టైం లో వున్నందుకు మన మీద మనకే రోత పుడుతున్నది. ఇంతకంటే దిగజారిన భాష రాయలేను.అధమస్యాధమ క్షీయంతే దినే దినే
చంద్రబాబు అంతటి నిష్ఠ దరిద్రుడిని ఇంతవరకు చూడలేదు చూడబోము కూడా. భావ దరిద్రం తో పాటు న్యాయ దరిద్రం కూడా ఇతడిని పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి వాళ్లకు ఇహమే తప్ప పరం ఉండదు. లోభికి అన్ని విధాలా చేటు తప్పదు. Maney desires he who has poorest person in this world
చంద్రబాబు నుండే బంధాలకు, బంధుత్వాలకు విలువ లేకుండాపోయింది. మంచికి, మానవతకు సమాధి కూడా కట్టబడింది అప్పుడే. మెల్ల మెల్లగా వ్యవస్థలన్నీ ఆ చట్రం లోకి లాగబడ్డాయి. దొంగ దొంగతనం చేసి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతాడు. అలాగే హంతకులు, స్మగ్లర్లు అందరూ చట్టం ముందు తల వంచారు. కానీ ఒంటినిండా పుళ్ళు, ఇంటినిండా కేసులు పెట్టుకునిచట్టాలను మడిచి జేబులో పెట్టుకుని విర్రవీగుతున్న దురహంకారిని ఇతడినే చూస్తున్నాము. కానీ కాలం ఒకటుంది. ఇంతకు మించిన నిరంకుశులనే మట్టిలో వేసి తొక్కింది. ఇతడెంత? ఆఫ్ట్రాల్. విధిరేవ బలీయసి ".
చంద్రబాబు నుండే బంధాలకు, బంధుత్వాలకు విలువ లేకుండాపోయింది. మంచికి, మానవతకు సమాధి కూడా కట్టబడింది అప్పుడే. మెల్ల మెల్లగా వ్యవస్థలన్నీ ఆ చట్రం లోకి లాగబడ్డాయి. దొంగ దొంగతనం చేసి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతాడు. అలాగే హంతకులు, స్మగ్లర్లు అందరూ చట్టం ముందు తల వంచారు. కానీ ఒంటినిండా పుళ్ళు, ఇంటినిండా కేసులు పెట్టుకునిచట్టాలను మడిచి జేబులో పెట్టుకుని విర్రవీగుతున్న దురహంకారిని ఇతడినే చూస్తున్నాము. కానీ కాలం ఒకటుంది. ఇంతకు మించిన నిరంకుశులనే మట్టిలో వేసి తొక్కింది. ఇతడెంత? ఆఫ్ట్రాల్. విధిరేవ బలీయసి ".
కొంతమందిని తిట్టటానికి, రాయటానికి నిఘంటువులో శబ్దాలు చాలవు. ఇంతటి అర్హత నీకు తప్ప మరెవరికి ఉంటుంది బాబూ. స్వార్ధపరులకు తప్ప మంచివాడెవడయినా నిన్ను అభిమానిస్తారా. ఒక భ్రమా లోకంలో జీవించే నువ్వు తప్ప నిన్ను పొగిడేవాళ్ళేరి?నిన్ను, ఎన్టీఆర్ ను చూసి నేను తెలుసుకున్నదేమిటంటే ఇద్దరిలా రాజకీయ నాయకులు ఉండకూడదని. ఎందుకంటే అతి మంచితనం తో 258సీట్లున్నా అధికారాన్ని కోల్పోవటం. ఇక నువ్వు మంచి అనే పదాన్ని నీ జీవితం నుండి తొలగించుకుని ఏ పాపం చేసినా తప్పు లేదని పిశాచం లా బ్రతుకుతున్న దౌర్భాగ్య మార్గం. చూడాలి నీ చివరి దశ ఎలా ఉంటుందో?
జారి, జారి ఎక్కడికో పాతా ళానికి పడిపోయి, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ పరువును మురికిగుంటలో కలుపుతున్న నారా వారసులారా ఏం బతుకులురా మీవి. ఎన్టీఆర్ నువ్వేదో గొప్ప లీడర్ వి అని నమ్మి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి, పార్టీ లో బాధ్యతలు అప్పజెబితే తిన్నయింటికే ద్రోహం తలపెట్టిన నీచ చరిత్ర నీది. ఇంత నమ్మకద్రోహం నువ్వు తప్ప ఎవరు చేయగలరు. అధికారం కోసం నానా గడ్డి తిని 80ఏళ్ళు వచ్చినా నీ కొడుకు వయసున్న జగన్ ని ఎదిరించలేక ఈవీఎం ల ముందు సాగిల పడ్డావు చూడు. అదే నీకు చరమాంకం. నీకు ఇంకా దిగజారుడే తప్ప పైకి ఎదిగే అవకాశం లేదు. భ్రష్టస్య కావా గతి
లోకేశమా నీ స్టాన్ఫోర్డ్ చదువు ఏపీ ని లూటీ చెయ్యటానికి పనికొచ్చిందా? బాగుంది. డిగ్రీ వచ్చుంటే ఇంకెలా ఉండేదో రాష్ట్రం గతి? లిక్కర్ స్కామ్,ఇసుక మాఫియా, భూదందాలు, ఉద్యోగాలు అమ్ముకోవటం, పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలు కూడా కాజేయటం చూస్తుంటే ఇటువంటి పరిపాలన బ్రిటిష్ వాళ్ళ టైం లో కూడా జరగలేదు కదూ. మీ తండ్రీ కొడుకులు ఎంతటి ఘనులో. సొంత బలం లేదు. నిజాయితీగా గెలవలేరు. మీ పాపిష్టి డబ్బుతో అధికారుల్ని, పోలీసుల్ని కొంటారు. వాళ్ళ ద్వారా అక్రమం గెలవాలనుకుంటారు. మీ బ్రతుకు ఎంత అసహ్యమైందో తెలిసొచ్చే రోజు దగ్గర్లో ఉందిరా
ఇంద్రకీలాద్రి కొండ మీద కొలువైఉండి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి పది చేతుల్లో ఆయుధాలు ధరించిన ఓ దుర్గమ్మ తల్లీ నీ కళ్ళ ఎదుటే పాపులు విజ్రుంభించి అమాయకులను వేధిస్తున్నారు. మారణ కాండ జరుపుతున్నారు. ఆనాడు దుష్ట రాక్షసుడైన మహిషాసురుని మర్దించినట్లు ఈ నారాసురుని పీచమణిచి నీ ప్రజలను కాపాడుకో దేవీ
ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కి సేవచేసిన రామసుబ్బారెడ్డి భార్య ఇందిరా రెడ్డికి జరిగిన అవమానం చూస్తుంటే సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వాడికి ఇదొక లెక్కా
వారంతా చంద్రబాబు బినామీలు, డబ్బుకు వారసులు. అందుకే నిస్సిగ్గుగా అబద్ధాలు వండి వారుస్తుంటారు. వాళ్ళ వంట ఇళ్లల్లో మనుషుల రక్తం పీపాల నిండా నింపి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ మారణాయుధాలు ప్రజల రక్తాన్ని పిండి ఒడిసి పడుతూనే ఉంటాయి. అక్కడ పాప పుణ్యాలు, మంచి చెడుల ప్రసక్తి లేదు. వున్నదల్లా అధికార వ్యామోహం మాత్రమే. వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు. ఏ వ్యవస్థ అయినా cbn జేబు సంస్థ గా 1995లోనే మారిపోయాయి. మరి న్యాయం కోసం ఎక్కడికి పోదాం. ఆలోచించండి. కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం
పురాణ కాలం లో హిరణ్యాక్షుడు, హిరణ్య కశ్య పుడు లాంటి రాక్షసులు, చరిత్ర కాలం లో అంబిలాంటి చాలా మంది దేశ ద్రోహులు, ఆధునిక సమాజం లో చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ లాంటి సాంఘిక వ్యతిరేక శక్తులు ఎప్పుడూ ప్రజల్ని, నీతి న్యాయాలని వేధిస్తూనే వున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి ప్రజలను కంటి పాపలా కాపాడుకున్న ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి లాంటి ప్రజానేతలను పొట్టన పెట్టుకున్నది ఎవరు. దురాగత మైన పాలనతో ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని వేధిస్తున్నదెవరు? రాష్ట్రమంతా గుండాలతో నిండిపోయింది. ఎదుర్కునే వారి మీద దాడులు, హత్యా యత్నాలు. ఇదేనా ఆంధ్రప్రదేశ్. ఇలాగే చూడాలనుకుంటున్నామా? ఆలోచించండి.
దుర్మార్గాలకు, అరాచకాలకు, అవినీతికి కేంద్రబిందువు చంద్రబాబు. తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఎంతకయినా దిగజారిపోతాడు. మనిషి రూపం లో వున్న రాక్షసుడు. ఇతని రాజకీయ అంతం ప్రజాస్వామ్య వ్యవస్థ కు ప్రశాంతం. ఎన్టీఆర్ గారి ఆవేదన గుర్తు తెచ్చుకోండి. చెప్పు లు వేసి అవమానించిన రోజే తనకు మరణం వచ్చిందని కన్నీళ్లతో ప్రజలకు నివేదించారు. ఎన్నాళ్ళు ఈ దుర్మార్గాలు భరించాలి. ఆలోచించండి.
స్థానిక ఎన్నికల సందర్బంగా చంద్రబాబు చేయిస్తున్న గుండాయిజం చూస్తుంటే అతని క్రిమినల్ రాజకీయ చరిత్ర లో ఇది చాలా చిన్నది. Ntr అంతటి మహానుభావుని కుట్రలతో, అవమానం తో పైకి పంపిన వాడికి ఇలాంటివి వాములు తినే సాములకు పచ్చగడ్డి ఫలహారం అన్నట్లు వుంది వ్యవహారం. మిథున్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నా. పుత్రాదపి ధన భాజాం భీతి.
స్థానిక ఎన్నికల సందర్బంగా చంద్రబాబు చేయిస్తున్న గుండాయిజం చూస్తుంటే అతని క్రిమినల్ రాజకీయ చరిత్ర లో ఇది చాలా చిన్నది. Ntr అంతటి మహానుభావుని కుట్రలతో, అవమానం తో పైకి పంపిన వాడికి ఇలాంటివి వాములు తినే సాములకు పచ్చగడ్డి ఫలహారం అన్నట్లు వుంది వ్యవహారం. మిథున్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నా. పుత్రాదపి ధన భాజాం భీతి.
సమయం వచ్చింది. మేలుకోండి మేధావులారా కృష్ణుడు చెప్పినా, క్రీస్తు చెప్పినా ధర్మం కాపాడమనేగా. మన కళ్ళ ఎదుటే జరుగుతున్న అన్యాయాలని చూస్తూ ఎలా సహించగలం? రేపటి నుండి 1994నుండి జరిగిన మోసాలను, వెన్నుపోట్లను అన్నీ తెలియజేస్తాను. ధర్మో రక్షతి రక్షిత
అత్యాశ అనర్ధ దాయకం. పాలకులు ప్రజాస్వా మ్య వ్యవస్థ లో ఉన్నామనే విషయం మర్చిపోయి మళ్ళీ నిరంకుశ రాచరిక పాలన లోకి పార్టీ ని, ప్రభుత్వాన్ని కొన సాగించాలనుకోవటం అత్యాశ కదా. పరాయి పాలనలో వందల సంవత్సరాలు బానిసత్వం లో గడిపి, మళ్ళీ సొంత వారి దగ్గరే బానిసలుగా బ్రతకాలా? ఆలోచించండి. అర్ధమనర్ధం భావయ నిత్యం. నాస్తి సుఖ లేశ హ సత్యం.