భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ అమర్పల్ మౌర్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. 💐
మీ నాయకత్వంలో ఓబీసీ మోర్చా మరింత బలోపేతమై, దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం మరింత ప్రభావవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను.
#AmarpalMaurya#OBC
ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సభ్యులుగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు శ్రీ పాక సత్యనారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
వెనుకబడిన వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి మీ సేవలు మరింత దోహదపడాలని, ఈ నూతన బాధ్యతలో మీరు విజయవంతంగా రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#PakaSatyanarayana ji
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
దేశ సేవలో మీ నాయకత్వం మరింత విజయవంతం కావాలని, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మీ సేవలు మరింత దోహదపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
#DaggubatiPurandeswari చిన్నమ్మ #BJP
బీజేపీ జాతీయ ఆల్ సెల్స్ కో కన్వీనర్ గా నియమితులైన శ్రీ సోముగుట్ట విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారికి హార్దిక శుభాకాంక్షలు 💐
మీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని, దేశ సేవలో మీకు మరింత ఉన్నత స్థానం లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
@SVishnuReddy Anna
🌺 శ్రీ సంత్ రవిదాస్ మహారాజ్ గారి 650వ జయంతి సందర్భంగా పవిత్ర కాశీ క్షేత్రమైన వారణాసి నుంచి అనంతపురానికి కలశయాత్రగా పవిత్ర కలశాన్ని తీసుకురావడం జరిగిందిసమానత్వంమానవత్వం, సోదరభావం కోసం సంత్ రవిదాస్ మహారాజ్ అందించిన సందేశం నేటికీ వారి ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలి. 🌺
@Gopisriniv1979 ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ జపం వైస్సార్ కుటుంబం మొత్తనికి మోచేతి నీళ్లు తాగి బలిసి కొట్టుకుంటున్నాడు అందుకే Rss ను బిజెపి పైన కారు కూతలు అంటూ కాలం గడుపుతున్నాడు waste fellow
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ATPApco సమీపంలోని చేనేత వస్త్రాలవిక్రయ కేంద్రాన్ని సందర్శించి, చేనేత వస్త్రాలను కొనుగోలు చేశాను. మన చేనేత కళాకారులను ప్రోత్సహించడంమన సంప్రదాయంచేనేతకుఅండగానిలవడంమనందరి బాధ్యత. 🧵🇮🇳.
#జాతీయచేనేతదినోత్సవం#చేనేత#HandloomDay#VocalForLocal@BJP4India
జాతీయ చేనేత దినోత్సవంసందర్భంగాబీజేపీ ఓబీసీ మోర్చాజిల్లాఅధ్యక్షులు శ్రీ నాగేంద్రకుమార్ గారి ఆధ్వర్యంలో ఆకుతోటపల్లివీవర్స్కాలనీలో చేనేత కార్మికులను ఘనంగా సత్కరించడం జరిగింది.
మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల సేవలను గౌరవించడం మనందరి బాధ్యత@BJ
ఈరోజు అనంతపురము జిల్లా భారతీయ జనతా కార్యాలయంలో నిర్వహించిన జనతావారధి కార్యక్రమంలోబీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు రత్నమయ్య గారు పాల్గొన్నారు.ప్రజల నుంచి నగరానికి సంబంధించినపలుసమస్యలనుస్వీకరించి, సంబంధిత అధికారులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు. @BJP4India
బీజేపీ గుంతకల్లు అసెంబ్లీ పరిధిలోని పాత గుంతకల్లు మండల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి మండల ఇన్చార్జ్గా హాజరై, పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, బూత్ కమిటీల ఏర్పాటు మరియు రానున్న కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి, విజయవంతంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.@BJ
ఈరోజు విజయవాడలో Bjp Ap ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన ర్యాలీలో పాల్గొన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Gopisrinivas Rongala గారు మరియు చేనేత నేతలు ఓబీసీ నాయకులు తదితరులు పాల్గొనారు
2026 కామన్వెల్త్ క్రీడలలో మొదటి 10 స్థానాల సాధించిన దేశాల మధ్య "భారత్🇮🇳 39" పతకాలతో నాలుగవ స్థానం సాధించడం దేశానికి గర్వకారణం.పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ పేరుపేరునా హృదయపూర్వక శుభాకాంక్షలు..
🥇 బంగారు పతకాలు -13
🥈 వెండి పతకాలు -17
🥉 కాంస్య పతకాలు - 9
#CWG2026🇮🇳
మన జాతికి గర్వకారణమైన త్రివర్ణ పతాకం రూపకర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి రోజున వారి స్ఫూర్తిని, ఆదర్శంగా తీసుకుందాం..
ఆ మహనీయుని దేశభక్తిని స్మరించుకుంటూ నివాళులు అర్పిద్దాం