తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న క్రాంతి నగర్ యువకులు
నంద్యాల నియోజకవర్గం లోని క్రాంతి నగర్ కు చెందిన 200.మంది యువకులు వైసీపీని విడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరినీ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాను
#TdpJoinings#tdpfamily#tdpnandyal#teamNMD
"బాబు సూపర్ సిక్స్" పధకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్ లతో బూత్ కన్వీనర్లతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది
అనంతరం బాబు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన కిట్లను బూత్ కన్వీనర్లకు అందించడమైనది.
#BabuSuper6#tdpnandyal#teamNMD
ఇప్పటికే ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగిందని త్వరలో @narabhuvaneswari గారు వారి ఇళ్లకు వచ్చి పరమర్శిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా ఫరూక్ గారు మాట్లాడుతూ విసి కాలనీకి చెందిన గాజుల అబ్దుల్ రహీం. టేక్కే ప్రాంతానికి చెందిన గురవరాజు. మృతి చెందడం చాలా బాధాకరమని వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబాలకు పరామర్శించడం జరిగిందన్నారు వారికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని
జనసేన కోసం మెగా సైన్యం అనే నినాదంతో జనసేన నాయకులు సుధాకర్, విశ్వనాధ్ మెగాస్టార్ ఫ్యాన్స్ నాయకులు రవి పట్టణంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సమావేశంలో సినీ నటులు పాల్గొని రాబోయే ఎన్నికల కార్యచరణపై చర్చించడం జరిగింది
#Janasena#JanasenaTDPAlliance