𝐏𝐫𝐞𝐬𝐬 𝐍𝐨𝐭𝐞 - 𝐋𝐨𝐧𝐝𝐨𝐧, 𝐔𝐊 🇬🇧:
లండన్లో ఎన్ఆర్ఐ బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష
ఎన్ఆర్ఐ బీసీ సెల్ అధ్యక్షులు శ్రీ దూదిగామ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఫీజుల బకాయిల స్కీమును రద్దు చేయాలనే ప్రభుత్వ కుట్రను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
#nribcmovement