విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ 'మిషన్ కర్మయోగి'పై ‘సాధనా శృంఖల’ పేరుతో నిర్వహిస్తోన్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్యాల పెంపు, #ChandrababuNaidu
ఆధునిక పౌల్ట్రీ షెడ్ల కోసం రూ.25 లక్షల సబ్సిడీ, విద్యుత్ రాయితీ అందిస్తూ.. రైతులు నెలకు రూ.1,00,000 నుండి రూ.2,50,000 వరకు సంపాదించేలా కూటమి ప్రభుత్వం కొనుగోలు గ్యారెంటీతో అండగా ఉంటుంది. #ChandrababuNaidu#AndhraPradesh
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థకు అడుగులు పడ్డాయి.. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు గారు భూమిపూజ చేశారు.
#Amaravati#ChandrababuNaidu#AndhraPradesh
ఎక్కడో ఉన్న చిన్న కుర్రాడి నుండి ప్రముఖుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్న ఏకైక రాజధాని అమరావతి
#ChandrababuNaidu#AndhraPradesh
సుస్థిర నిర్మాణాలకు ప్రాధాన్యతనిస్తూ, పర్యావరణ భారాన్ని తగ్గించే భవనాలను నిర్మించాలి. వనరుల సమర్థ వినియోగంతో భవిష్యత్ తరాలకు విలువైన, స్థిరమైన అభివృద్ధి నమూనాలను రూపొందించాలి.
#Andrapradesh