ఇలా అనుకునే home ceremony simple ga chesesa,two kids barasala,annaprasanna temple lo chesesa. Kaani ippudu regret feel avthunna. Avi జ్ఞాపకాలు, అందరితో పంచుకొనే ఆనందం డబ్బు కన్నా విలువైనది. Afford cheyagalige ప్రతి ఫ్యామిలీ function అస్సలు skip cheyodhu.
Personal ga #Alvp nachadhu but , #Alvp#Asvr . Ee two movies lo songs, art work,set design, granduer are generational stuff by guruji.. but #GunturKaaram#Ak47 leki ga unnayi .
Prime @allarinaresh range kadhu gaani routine old template aina naku ee movie nachindhi. Inkonchem comedy dose penchi unte hit ayyedhi. R,u,m entry nundi pre climax varaku comedy Bagundhi. Amma sentiment 👎. #Rambhaurvasimenaka
X(twitter) lo video chusthunte adhi complete ayyi next video ki scroll avvadam, adhi interesting anipinche lopu nenu back button nokku back vacheyadam, aa video dhorakkapodam .. naakena inkevarikina jaruguthundha ilaa..
ఈ మూవీ ఎవరైనా చూసారా?? చూడాలి అనుకుని చూడలేక పోయా?? బాగుంటుందో బాగోదో తెలియదు. కానీ చాలా వెతికా ఎక్కడా దొరకలేదు. ఆ టైటిల్ నాకు అప్పట్లో బాగా నచ్చింది. ఎక్కడైనా source దొరికితే బాగుండు..
యూట్యూబ్ సెన్సేషన్ #Ajay హీరోగా కొత్త సినిమా ప్రారంభం!
యూట్యూబ్‌లో #AyeJude గా గుర్తింపు పొందిన అజయ్ హీరోగా తెరకెక్కనున్న కొత్త చిత్రం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రాము కొప్పుల దర్శకత్వంలో నెక్సస్ సినిమాస్, స్కైబ్లేజ్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్లపై నెక్సస్ శ్రీధర్, దీపక్ ముస్త్యాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకులు #BGopal #HarishShankar #BuchiBabuSana చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
#AyeJude01 #TeluguCinema #Tupaki
Follow 👉 @tupaki_official
20-35 is golden age for any person.. enni burdens unna nachinattu life style maintan cheyandi ee age lo .malli aa looks, energy,aura kavalanna raavu.. ee age lo sampadhinche memories, moments, achievements >>>>>> 1000's of crores kanna ekkuva.
Tier2 Heros lo Best albums anni Ram Pothineni ke padinay ...Siddharth , Nithin, Uday Kiran , Tarun , Allu arjun albums kuda bane untay but Rapo Range aite DEFINITELY NOT
@kkmohan73@kanduladurgesh పోలీసులు డ్రోన్ తో అల్లరి మూకలను అరికట్టినట్టు, మున్సిపాలిటీ లో కూడా డ్రోన్ తో పర్యవేక్షణ చేయాలి.చాలా మంది ఖాళీ స్థలాలు అలాగే వదిలేయడం వల్ల చెత్త, పందులు, దోమలు ఆవాసంగా మారుతున్నాయి .మా గోదావరీ జిల్లాల్లో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. @RamanaiduTDP మా పాలకొల్లు ఐతే దారుణం