మీ దగ్గర.. ఆధార్ ��ార్డు... రేషన్ కార్డు.... డ్రైవింగ్ కార్డు... ఉన్నయ...??
వాటి కన్నా అత్యంత ముఖ్యమైన కార్డు ఇది...
ప్రతి ఒక్కరు ఈ కార్డు ఫోటో తీసి ఇంట్లో గోడలకు పెట్టుకోండి....
మామూలు కార్డు కాదు ఇది...
ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు చూపించండి...
@KTRBRS @KarthikIndrAnna
_*తెలంగాణకు తీరని జలద్రోహం చేస్తున్న రేవంత్
_*తన గురువు కళ్లల్లో ఆనందం కోసం
_*పోలవరం–బనకచర్లకు గ్రీన్ సి���్నల్ ఇచ్చి
_*పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్వీర్యం_
_*తెలంగాణ జలహక్క���లను తాకట్టు పెట్టి
_*తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్న జలద్రోహి రేవంత్
@KTRBRS @KarthikIndrAnna
Heartfelt gratitude to @KTRBRS garu for the warm birthday wishes, thoughtful words of appreciation & the beautiful bouquet.
Your encouragement means a lot to me & inspire me to continue working with greater commitment & dedication for the party and our state.
Thank you, Ramanna! 🙏💗
రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా!
అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుం���ా..
వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా.
రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్