real God of masses #Annantr గారు ఒక్కడే
55 సంవత్సరాలు క్రితం అవుట్ డోర్ షూటింగ్ నిమిత్తం #Annagaru గుంటూరు వస్తె జనప్రభంజనము ఎడ్ల బండ్లు కట్టుకొని కోలాటాలు వేసుకుంటూ అన్నగారిని ఊరేగిస్తూ వెలుగులోకి వచ్చిన వీడియో
#NTRLiveson 🙏
one & only NTR 😍 🙏
ఒకప్పుడు మాజీ రాజ్యసభ సభ్యులు
గౌరవ చిరంజీవి గారిని బండ బూతులు
చింతకాయల రవి గారు
చిరంజీవి గారి తమ్ముడి కట్టిన
కూటమి ద్వారా
అత్యున్నత రాజ్యసభ కి నామినేట్ అయ్యి
ఈ రోజు వాజ్పాయ్ గారి కవిత ని
అనర్గళం గా చదివే స్థాయికి ఎదగటం
అభినందనీయం 💐
కాలం ఎన్నో / ఎంతో నేర్పిస్తుంది
పరివర్తన ఎంతో మంచిది 🙏
Hearty congratulations to every student across Bharat on the passage of the Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 in the Lok Sabha today.
This landmark legislation marks a significant step towards protecting the dreams and aspirations of millions of students and restoring public confidence in the integrity of our examination system.
Recognising the need for long-term reforms, the Government also initiated structural changes, including the constitution of a high-powered task force under Sri Nandan Nilekani, with eminent experts to recommend comprehensive reforms for the National Testing Agency (NTA) and the country's examination system.
The Public Examinations (Prevention of Unfair Means) Amendment Bill, 2026 marks at another decisive step towards safeguarding the integrity of public examinations. Those who attempt to steal the future of our students by indulging in unfair practices must realise that they will face the strictest provisions of the law. There can be no compromise when it comes to the future of our youth.
Under the progressive leadership of Hon'ble Prime Minister Sri @narendramodi Ji, the Union Government acted with swiftly following the NEET examination paper leak. The compromised examination was cancelled, swift action was initiated against those responsible, and, most importantly, the Government ensured that students did not lose a precious academic year through the timely reconduct of the examination, and declaring the results without unnecessary delay.
This shows how a responsible government responds at the times of crisis, ensuring accountability and restoring public confidence, rather than exploiting genuine public concerns to create chaos, unrest, or political confrontation. The future of our students must always remain above divisive politics.
The NDA Government will spare no one who seeks to endanger the aspirations of our youth and will ensure that every offender faces the full force of the law.
Protecting the dreams of our students, preserving the credibility of our institutions, and creating a system where merit, integrity, and equal opportunity always prevail remain the unwavering commitment of the Modi Ji's Government.
The future of India will not be shaped by those who spread chaos, but by the millions of young minds who pursue knowledge with determination, discipline, and character. Together, let us empower them to build a stronger, more prosperous, and #ViksitBharat.
Jai Hind!
@PMOIndia@EduMinOfIndia@JoshiPralhad
#PublicExaminationsBill
Over 2 lakh people took part in the Simhachalam Giri Pradakshina in 2026. 🙏
I took part in the Giri Pradakshina last year. It took me 14 hours to finish the 32 km route.
ఇలాంటి వెర్రి పువ్వు కామెంట్స్ చేసే....
అమరావతి కి కేంద్రం ఇచ్చిన నిధులు (can be debts) ఖర్చు చేస్తుంది....
For eg: రాజధాని ఎక్కడ పెట్టినా ఖర్చు చేయాల్సిందే...కాకపోతే ఒక రూపాయి ఎక్కువ తక్కువ అనేది తేడా...
ఇంకా రాజధాని గురించి అక్కర్లేని చర్చ కన్నా.... ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం గట్టిగా డిమాండ్ చేస్తే జనాలలో కొంత అయిన సింపతీ దొరుకుతుంది
ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లా , గుంటూరు లో తాడికొండ, మంగళగిరి కలిసి పోయింది కొత్తగా ఏదో జరిగినట్టు మా వల్లే జరిగినట్టు వైసీపీ బ్యాచ్ నిన్నటి నుంచి చెప్పుకుంటున్నారు 😀
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ
ఎత్తిన తలకి రాత పెడతా
ఒకటి రెండుకి నరికి పెడతా
ఉరుకు ఉరుకు ఉరకరోదెబ్బకి
అబ్బని గుర్తుకు తెస్తానెత్తుటి స్నానం
నీకు చేస్తాకత్తికి కండని ఎరగ వేస్తా
"భవిష్యత్తులో వైసీపీ నేతలు ఉన్న ఏ సమావేశానికీ వెళ్లను!"
త్రిసభ్య కమిటీ ముందు హాజరై తన వివరణ ఇచ్చిన అనంతరం క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా!
#BondaUma#TDP#VijayawadaCentral
బోండా ఉమ: పార్టీ లైన్ ఎప్పుడూ దాటలేదు, ఇకపై కూడా దాటను. ముద్రగడ సభలో వైసీపీ నేతలు పలకరించడంతో మాట్లాడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నా మాటలను వక్రీకరించారు. ఈ అంశంపై త్రిసభ్య కమిటీకి వివరణ ఇచ్చాను
😀😀😀