@YSRCParty ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కాంట్రాక���ట్ కార్మికుల జీవితాలకు న్యాయం చేయండి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టిన హామీలు చూసి మేము మీకు ఓటు వేశాం అందుకే మా చెప్పులతో మేమే కొట్టుకుంటున్నావ్
@VSReddy_MP@RaviKiranInturi నీ ఆదర్శాలు తగలెయ్య హౌసింగ్ బడ్జెట్ రిలీజ్ చేయండి స్వామి బాబు పాలనలో రూపాయి పడింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి వడ్��ీలు కట్టడానికి సరిపోతుంది మీరిచ్చే డబ్బులు అయ్యా దయచేసి పాత ఇల్లు సంబంధించిన హౌసింగ్ అమౌంట్ రిలీజ్ చేసి పుణ్యం చేసుకోండి అయ్యా
@AndhraPradeshCM ఈ విధంగా ఉంది ప్రస్తుత ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పరిస్థితి ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్ ఐ ఆసుపత్రిలో మందులు లేవని చెబుతున్నారు మీరేమో ప్రమాణాలతో మందులు అని చెబుతున్నారు ఏది నమ్మాలి జనం అం