Mobile - 10k
Earpods - ఇంత వరకు వాడలేదు
Watchs - అప్పట్లో దొబ్బేసారు
మళ్ళీ కొనలేదు
Shoes - లేవు, చెప్పులు
Laptop- లేదు
Debt - 1.2 crore🙏✨
Share yours 🫵
ఈ @truecaller_in వాడు ఏమిటో అర్ధం కావడం లేదు, వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజులుగా ఒకరికి రిపీట్ కాల్స్ చేస్తే(రోజుకి 20 కాల్స్), ఎక్కువ సార్లు ఒకే నెంబర్ కి కాల్స్ చేస్తున్నా అని నా నెంబర్ తీసుకెళ్ళి spam లొ పడేసాడు, @TRAI మీరు ఏదోకటి చేసి వాడిని కంట్రోల్ చేయాలి,
@santhoo9 ఇన్నాళ్లు నేను 90's కిడ్ అనుకున్నాను, 1999 లొ స్కూల్ కి వెళ్ళా, 1999 లో ఫస్ట్ సినిమా థియేటర్లో చూసా, ఇప్పుడు నేను 90's లొ పుట్టాను కాబట్టి 90's కిడ్ హా లేక 20's లో ప్రపంచం నాకు పరిచయం అయ్యింది కాబట్టి 20's కిడ్ హా,
వృద్ధాప్యం ఒక బాధ కాదు, అది జీవితంలో మరో అందమైన అధ్యాయం. ప్రేమ, ఆనందం, చిన్న చిన్న సంతోషాలతో దాన్ని ఆస్వాదించాలి, ప్రేమ ఎప్పుడూ కాలం మీద ఆధారపడదు వయసు పెరిగినా, దంపతుల మధ్య అభిమానం, ప్రేమ, గౌరవం అని చెప్పిన ఒక గొప్ప కథ.,
@TanikellaBharni
@srizzler@pattampoochime@mahaisnotanoun It's all about creative choice, కొన్ని కథలు చదవడానికి బాగుంటాయి, దర్శకుడు ఊహించిన కథ నిర్మాణ సమయంలో కొన్ని కొన్ని సార్లు పక్కదారి పడుతుంది, కొంతమంది దర్శకులు కమర్షియల్ ఎలిమెంట్స్ తో కవర్ చేస్తారు, కానీ @mahaisnotanoun సమయం తీసుకుంటారు mostly ఆగిపోవు gap వస్తుంది మళ్ళీమొదలవుతుంది,
@sairaaj44 సంక్రాంతికి ఫ్యామిలీ,
సమ్మర్ లో మాస్,
దసరాకి నరికితే తల ఎగిరిపడాలి,
దీవాలి కి థ్రిల్లర్,
గ్యాప్ లో అప్పుడప్పుడు లవ్ స్టోరీలు, ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ప్రాంతీయ చిత్రాలు,
95 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 80% హిట్ అయిన చిత్రాలు ఇదే పాటర్న్ లో వచ్చినవే,
ఈ వారాంతం చాలా బాగుంది, భాష, యాస గురించి డిబేట్ లేదు, హీరో కలెక్షన్స్ కోసం వార్ లేదు,రాజకీయాల ఊసు లేదు, తెలుగు తమిళ్ రచ్చ అసలే లేదు, ఆ ఇద్దరు అమ్మాయిలు కలిసి తెలుగు యువతని ఒక్కటి చేశారు,
#TFI#కలిసుంటేకలదుసుఖం
@naveeneliza ఆ వీడియోలో అర్థం ఉంది గా, అక్కడ జరిగేదానికి అక్షరరూపం పాట, బరువైన స్త*లు పైన అందమైన ఆభరణాలు వేసుకుని, మంచి పెర్ఫ్యూమ్ వేసుకున్న కొంతమంది అమ్మాయిలు, పక్కనే ఉన్న తన భర్త పైన పువ్వులు జల్లుతున్నారు.,
@charan14in "రిథమ్ & రిపీటిషన్" కోసం ఇలా వాడతారు, "ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల మెట్టు" అని పాడినప్పుడు రిథమిక్ గా ఉండదు, "ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు" అని పాడినప్పుడు రిథమ్ ఉంటుంది, రిపిటీటివ్ గా ఒక పదాన్ని వాడినప్పుడు పాడుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది,
@sairaaj44@iDreamMedia లొ TNR గారు లేని లోటు, మీ ద్వారా తీరుతుంది అని ఆకాంక్షిస్తున్నాను, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ మాత్రమే కాకుండా, TNR గారిలా అనుభవజ్ఞులు అయిన సినిమా ఆర్టిస్టుల అనుభవం, కొత్త తరానికి ఒక అనుభూతి కలిగించే ఇంటర్వ్యూస్ కూడా చేస్తే బాగుంటుంది,
@Itsaprank132511 కథ సిమిలర్ గా ఉంటుంది కానీ, ప్రత్యేకంగా ఈ సిన్లో బుజానా మోసుకెళ్ళేది అన్న పాత్రని కాదు, కాలు విరిగిన సైనికుడి జీవనదారం కోసం ప్రబుత్వం ఇచ్చిన స్తలం ప్రెసిడెంట్ కబ్జా చేస్తే అది దక్కించుకోవడానికి వచ్చిన పాత్రని చంపేస్తారు, అప్పుడు వచ్చే సిన్,