తెలంగాణ అంటే రాష్ట్రం కాదు… పోరాటంతో సాధించుకున్న ఆత్మగౌరవం ✊🔥
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రాణాలిచ్చిన గడ్డ ❤️
స్వరాష్ట్ర పోరాట యోధులకు వందనాలు 🙏
జై తెలంగాణ ✊🔥
జై జై తెలంగాణ ❤️🔥
#TelanganaFormationDay
ఈరోజు కొత్త ప్రాజెక్టులతో మోదీ గారు వస్తున్నారని చాలా హ్యాపీ 👍
కానీ ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న వాటి సంగతి ఏంటి?
అలాగే ఈ కొత్త ప్రాజెక్టులు స్కామ్‌లు లేకుండా పూర్తవుతాయా…
లేక ఇవి కూడా పాత లిస్ట్‌లో చేరిపోతాయా?
ప్రశ్నించడం hatred కాదు… accountability 🇮🇳
#Telangana#Development
వాళ్లు అణగదొక్కిన చోట
అతను విద్య ఇచ్చాడు…
వాళ్లు హక్కులు తీసేసిన చోట
అతను రాజ్యాంగం ఇచ్చాడు…
అతనే అంబేద్కర్ 🔥✊
పుస్తకం చేతిలో పట్టి
పోరాటం నేర్పిన మహానుభావుడు…
హక్కు అంటే ఏమిటో చూపించిన నాయకుడు…
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి వందనాలు ✊📘
#JaiBhim#AmbedkarJayanthi
రాజ్యాంగం పుస్తకాలకే పరిమితం కాకూడదు…
ప్రజల జీవితాల్లో అమలవ్వాలి.లేకపోతే మనం ప్రజాస్వామ్యంలో కాదు…
అంధకారంలో జీవిస్తున్న ప్రజలమవుతాం.
జై భారత్ మాతా కి 🇮🇳
జై శ్రీ అంబేద్కర్ గారు ✊
జై భీమ్ 💙
రాజ్యాంగం అమలులోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా…
నిజమైన స్వేచ్ఛ మాత్రం ఇంకా ప్రజలకు అందలేదు.
చైతన్యం చచ్చిపోయిన ప్రజలు, కళ్లకు గంతలు కట్టుకున్న వ్యవస్థ,
కుళ్ళు రాజకీయాలే ఈ దేశాన్ని ఏలుతున్నాయి.
నిన్ననే అంబేద్కర్ గారిని గుర్తు చేసుకున్నాం,
ఆయన వోట్లు ఇచ్చింది అమ్ముకోవడానికి కాదు అని గుర్తులేదా?
అయినా నిన్ననే వోటుకి
డబ్బులు తీసుకుని దావత్‌లు చేసుకోవడం ఏంటి?
ఆయనే మన కోసం రాజాధికారానికి, వోటు హక్కు కోసం పోరాటం చేస్తే,
అదే వోట్లతో మనమే ఇప్పుడు దావత్ల కోసం పోరాటం చేస్తున్నాం
జూబ్లీహిల్స్‌లోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పట్లో AP Gvt అపోలో హాస్పిటల్‌కి ఇచ్చింది — ఎకరానికి కేవలం ₹8,500కే! (1981 & 1989 G.O.లతో)
40% అవుట్‌పేషెంట్స్+25% బెడ్స్ పేదలకి ఉచితంగా ఇవ్వాలి అని.
ఇప్పుడు ఆ భూమి విలువ ₹1,500 కోట్లకు పైగా!
#apollo#Andrapradesh#ScamAlert
న్యాయస్థానం కూడా నాయకుల కాళ్ల దగ్గర వంగిపోయిందా?
న్యాయం గళం కోల్పోయిందా లేక కొనేసారా వాళ్లు?
నాయకుల చేతిలో కీలుబొమ్మలైతే దేశం నాశనమే!
పైసా ఉన్నాడంటే పాపం లేదు, పార్టీకి సపోర్ట్ చేసినోడంటే పరమాత్మ!
ప్రశ్నించే వాడే దేశద్రోహి, మంచి చేసే వాడే తప్పుదారి!
#court#society#Politics
We pay taxes on every single thing,yet what do we really get back? If the gvt has the power to fine & punish us for late or missed payments,do we have that right to punish the gvt when it fails in its duty?
Do we qutioning?
Justice must be equal-accountability cannot be one-sided
ప్రతి ఒక్కదానిపై పన్ను ఇస్తున్నాం — కానీ వాపస్ ఏముంది?
లేట్ చెల్లించిన లేదా చెల్లించకపోయిన కారణంగా ప్రభుత్వం మనపై జరిమానాలు వేయగలదు?
ప్రభుత్వం తమ పని చేయకపోతే, మనకూ వాళ్లను ప్రశ్నించే హక్కు ఉందా?
ప్రశ్నిస్తున్నామా?
న్యాయం ఒక్క పక్కకే ఉండకూడదు — బాధ్యతలు రెండు వైపులా ఉండాలి!
If justice is given by God, why do we need courts?
If knowledge is given by Goddess Saraswati, why do we need schools?
Just think....! 🧐
న్యాయం దేవుడు ఇస్తాడంటే కోర్టులు ఎందుకు? విద్య సరస్వతి దేవి ఇస్తే పాఠశాలలు ఎందుకు? ఒకసారి ఆలోచించు🧐
#SOCIETY
స్వాతంత్ర్యం వచ్చింది కేవలం బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయినందుకు మాత్రమే?
కానీ ఇంకా రావాల్సిన స్వాతంత్ర్యం చాలానే ఉందే.
నా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ dangerous నా కొడుకులు,వీళ్లు తెల్లవాళ్ల కంటే ఎక్కువ దోచుకుంటూ,దేశాన్ని నాశనం చేస్తున్నారు.
ఇది నా స్వాతంత్ర్యమా?
U gave us Liberty to dream,Rights to rise,Status to stand tall
U gave us Vote to shape our destiny.
U gave us Equality to unite as one.On #AmbedkarJayanti,we honor your vision for an inclusive India
We respect you💙
We salute you🖤
#JaiBhim#EqualityForAll#AmbedkarJayanti2025
Dr. B.R. Ambedkar, the architect of our Constitution, fearlessly fought against sati, breast tax, untouchability, caste oppression, gender inequality, and championed freedom of speech, the right to education, and social justice
Tax Terrorism
Buy a car? Pay GST
Sell it after years? Pay GST again.
What’s new in the car to justify 18% GST twice?
GST on top of GST?🤦😂
What do we get in return?...Nothing!
Meanwhile,the opposition is busy with
1. Caste counts
2. Targeting movie stars
#DoubleTaxTerrorism