@RSPraveenSwaero తెలంగాణ రాష్ట్రం కోసం యూనివర్సిటీల విద్యార్థులు, మేధావులు అనేక రకమైన పోరాటాలు చేశారు.విద్యార్థులు బలిదానాలు జరిగినాయి కానీ తెలంగాణ కోసం తెలంగాణ వాదం వాడుకున్నారు కానీ విద్యా వ్యవస్థను పటిష్టం చేయలేడు.. మీరు గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేశారు..tq
@TelanganaCS
Respected Sir, thousands of students across Telangana are eagerly waiting for the TS SET 2025 notification. Kindly intervene and direct the concerned authorities at Osmania University for its early release. 🙏 #TSSET2025#TelanganaStudents#HigherEducation
@revanth_anumula@TelanganaCMO
Respected Sir, thousands of students across Telangana are eagerly waiting for the TS SET 2025 notification. Kindly intervene and direct the concerned authorities at Osmania University for its early release. 🙏 #TSSET2025#HigherEducation
@ugc_india తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో అత్యధికంగా చదువుకునేది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే అక్కడ పని చేసేది అందరూ కాంట్రాక్ట్ వాళ్లే.. కానీ అక్కడివి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గైడ్ షిప్ లేదు అక్కడ చదువుకునే విద్యార్థులకు రీసెర్చ్‌కు అవకాశం దొరకడం లేదు....
@RahulGandhi Ji,
Over 1,200 contract assistant professors across 12 universities in Telangana have been serving for nearly 20 years without regularization.
We urge your support to ensure justice and dignity for these educators.
#RegularizeTelanganaFaculty#JusticeForTeachers
Indefinite strike of University Contract Teachers in all 12 Universities in Telangana enters 4th day. The only demand is Regularisation of the services.
CM garu please intervene.
@INCIndia@TelanganaCMO@revanth_anumula
Check out my latest article: Telangana’s Forgotten Educators: The Long Wait for Justice for University Contract Teachers https://t.co/yiihkq5LA7 via @LinkedIn
@RahulGandhi@priyankagandhi@kharge@kcvenugopalmp@MNatarajanINC
Over 1,200 Contract assistant professors across 12 universities in Telangana have been serving for nearly 20 years without regularization. We urge your support to ensure justice & dignity for these educators.
@kcvenugopalmp Over 1,200 contract assistant professors across 12 universities in Telangana have been serving for nearly 20 years without regularization. We urge your support to ensure justice and dignity for these educators.
#RegularizeTelanganaFaculty#JusticeForTeachers
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని కాంట్రాక్టు ప్రొఫెసర్ల ఆవేదన
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు తమను రెగ్యులరైజ్ చేయాలని, జీవో 21 రద్దు చేయాలని JNTUHలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె
నాలుగో రోజు కొనసాగుతున్న సమ్మె.. స్పందించని ప్రభుత్వ పెద్దలు
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చాడు.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు
కానీ ఇప్పుడు జీవో 21ను తేవడంతో తాము ఉద్యోగాలు కోల్పోతామని, UGC/AICTE ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను విస్మరిస్తోందని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని, జీవో 21ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేసేవరకు సమ్మెను ఆపమని కాంట్రాక్టు లెక్చరర్లు హెచ్చరించారు
@TelanganaCMO@revanth_anumula
All 12 university contract professors across Telangana State have gone on an indefinite strike, seeking regularization of our services. We have been dedicatedly serving for students. we humbly request your kind attention in our matter.