సౌమ్యులు, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గారు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులతో పాటు ప్రజలకు కూడా తీరని లోటు.
ఆళ్ల నాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆళ్ల నాని గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
భారత్‌లో E20 ఇంధన అమలు విజయవంతంగా సాగుతోంది. దశలవారీగా ఈ ఇంధనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దేశంలో ఇంధన నాణ్యత పెరగడమే కాకుండా, విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా ఆదా అవుతోంది.
#E20Fuel#E20Petrol#EnergySecurity
ఈరోజు విజయవాడలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సయ్యద్ బాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనడం జరిగింది.
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు కొద్దిసేపటి క్రితం మరో వీడియోను పంచుకుంటూ ఇలా అన్నారు:
"విద్యార్థుల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం నిరంతరం పలు కీలక చర్యలు చేపడుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన దోషులు ఇప్పటికే జైళ్లలో ఉన్నారు.ఫాస్ట్-ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేశాము.అంతేకాకుండా, కఠినమైన శిక్షా నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావడానికి కూడా ముందుకు సాగుతున్నాము.
అయితే,మనం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్లాలి.మన పరీక్షా వ్యవస్థ
విశ్వసనీయంగా,పారదర్శకంగా ఉండటంతో పాటు సాంకేతికతను గరిష్ఠంగా వినియోగించే విధంగా ఉండాలి.ఈ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు శ్రీ నందన్ నీలేకణి నాయకత్వంలో ఒక ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.ఈ టాస్క్ ఫోర్స్ పరీక్షా సంస్కరణలపై సమగ్రంగా అధ్యయనం చేసి తన నివేదికను సమర్పిస్తుంది.ఆ నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయ తను,పారదర్శకతను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు చేపడతాము."
ఆగస్టు 1న ప్రారంభమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రగతి ప్రయాణంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతోంది. మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల ఐటీ, పారిశ్రామిక మరియు రైల్వే ప్రాజెక్టులతో ఈ ప్రాంతం
#BhogapuramAirport#UttarandhraDevelopment#ModiForAndhra
కేంద్ర కేబినెట్ రూ.1,264 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం అభ్యున్నతి పథం వైపు దూసుకెళ్లనుంది. అలాగే బొగ్గు, స్టీల్, సిమెంట్ ఉత్పత్తుల వేగవంతమైన రవాణాకు మరియు వేలాది మంది యువత ఉపాధికి మోదీ ప్రభు
#CabinetDecisions#IndianRailways#BJP4Andhra
The Raipur–Visakhapatnam Economic Corridor is more than a highway. It is a seamless blend of modern infrastructure and breathtaking natural landscapes.
నేడు #ప్రపంచపర్యావరణదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి పిలుపుమేరకు, "అమ్మ పేరుతో ఒక మొక్క" కార్యక్రమంలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, గవర్నర్ పేట మండలంలో, మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
#WorldEnvironmentDay
#EkPedMaaKeNaam
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, హిందూ హృదయ సామ్రాట్ శ్రీ @myogiadityanath గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ నిరంతర శ్రమ, అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి యావత్ దేశానికే ఆదర్శం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
#HappybdayYogiJi
నాడు కేవలం 2 కోట్ల లావాదేవీలతో మొదలైన UPI, నేడు మోదీ ప్రభుత్వ కృషితో 24,000 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. సామాన్యుడి చిల్లర కష్టాలను తీరుస్తూ, ఈ డిజిటల్ భారత్ ప్రతి భారతీయుడికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించింది.
#DigitalIndia#10YearsofUPI.
నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మరియు నూతన వాణిజ్య ఒప్పందాలు మన వస్త్ర రంగానికి అంతర్జాతీయ వేదికపై తిరుగులేని గుర్తింపును తీసుకొస్తున్నాయి. స్థిరమైన వృద్ధి మరియు ఉపాధి కల్పనతో భారతదేశం త్వరలోనే ప్రపంచ వస్త్ర రాజధానిగా అవతరించబోతుంది.
#PMModi
చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దుర్మార్గం.
మహిళా సాధికారతకు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుంది.
#AntiWomenAlliance#MahilaVirodhiCongress
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.