రోడ్లు కూడా అభివృద్ధి కాదంటే..గిరిజనులను బురదలోనే వదిలేయడమే మీ అభివృద్ధి అన్నమాట!
కళ్ళలో నీలి పొర తొలగిస్తే గిరిజనుల కష్టాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది..
#AdaviThalliBaata#PawanKalyanAneNenu
మీరు సాధించిన దాని కంటే రాజకీయం లోకి వచ్చిన కొద్ది కాలంలోనే పార్టీ పెట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అలాగే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు . మీరు అతనకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉండి మీరు సాధించిన లక్ష్యాలు ఏమిటి 100 కోట్లు వేల కోట్లు వెనకేసుకోవటమా
This video completely made my Saturday special. ❤️ It’s a powerful reminder that life is incredibly precious, and a simple habit makes all the difference: helmets save lives. Please ride safe everyone!
#SafetyFirst#WeekendVibes#RoadSafety
Please Retweet Everyone 🚨
ఈ అబ్బాయి కనిపించకుండా పోయి 10 రోజులు అవుతుంది
Hyd లో ఇంజనీరింగ్ 4th year చదువుతున్నాడు
కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో చివరిగా కనిపించాడు
ఎవరికైనా కనిపిస్తే వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి contact చేసి
ఆ తల్లికి సహాయం చేయండి 🙏
ప్రెస్ మీట్ 4 గంటలకి అని చెప్తే 2 గంటలకే ప్రాంతీయ ,జాతీయ మీడియాతో కిక్కిరిసిన పవన్ కళ్యాణ్ నివాసం …..
కేసీఆర్,రేవంత్ రెడ్డి జీవితంలో ఇంత మీడియా వచ్చి ఉండదు ..
సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.
“దేశం కోసం గన్ పట్టిన జవాన్…
తన తల్లికి న్యాయం కోసం సిస్టమ్‌తో యుద్ధం చేయాల్సి వచ్చింది!”
ITBP జవాన్ వికాస్ సింగ్ తల్లికి జరిగిన అన్యాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలిస్తోంది.
శ్వాస సమస్యతో ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లికి సరైన చికిత్స అందలేదని కుటుంబం ఆరోపిస్తోంది.
చివరకు పరిస్థితి విషమించి ఆమె చేయిని తొలగించాల్సి వచ్చిందని సమాచారం.
“ఈ చేత్తోనే మా అమ్మ నాకు అన్నం పెట్టింది…” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న జవాన్ వీడియో దేశాన్ని కదిలిస్తోంది.
ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే మూడు రోజుల పాటు FIR కోసం తిరిగినా కేసు నమోదు కాలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చివరికి కట్ చేసిన చేయితోనే కాన్పూర్ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌కు వెళ్లిన జవాన్‌కు మద్దతుగా…
ITBP బెటాలియన్ భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కమిషనరేట్‌ను చుట్టుముట్టిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
“జవాన్ కుటుంబానికి న్యాయం దొరకకపోతే…
సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?” అనే ప్రశ్న ఇప్పుడు దేశం మొత్తం అడుగుతోంది.
దేశ సరిహద్దులను కాపాడే సైనికుల గౌరవం, వారి కుటుంబాల భద్రత, న్యాయం . ఇవి ప్రభుత్వ వ్యవస్థల మొదటి బాధ్యత కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జై జవాన్ 🇮🇳✊
జైహింద్ 🇮🇳
Pawan Kalyan subtly mocks how ysrcp paid kapu leaders talk about him.
Kapu youth should be more vigilant and shouldn’t fall for the trap. These so called kapu leaders did nothing to community but blame PK.
గతంలో Galidevara Thammesh గారు “తల్లి గోదావరి”పై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌లో చూపించిన సన్నివేశం , ఈరోజు నిజ జీవితంలో ఆవిష్కృతమవుతుండటం చూడటం ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది !!
ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి గోదావరి పరిరక్షణ, కాలుష్య నియంత్రణపై అధికారులతో సమీక్ష నిర్వహించడం ఎంతో ఆశాజనకంగా అనిపించింది.
“తల్లి గోదావరి”ను స్వచ్ఛంగా, పవిత్రంగా కాపాడాలనే సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది.
ప్రత్యర్థులకు మన గౌ! @PawanKalyan గారి పాలనలో ఏమి వంకలు చెప్పాలో తెలియక
MLA గారు అందుబాటులో లేరని చెప్తున్నారు కానీ మిగతా అంతా మాకు చాలాబాగుంది
-పిఠాపురం ప్రజలు🔥
వాళ్లకు ఆమాట అనే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు రెండు నెలలకు ఒకసారైనా పిఠాపురం వెళ్తే బాగుంటుందండి
@APDeputyCMO గారు😊