పవన్ లేకుండా గెలవలేను అని బాబు కి తెలుసు
పవన్ ఉండగా గెలవలేను జగన్ కి తెలుసు
పవన్ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవని మోదీ జి కి తెలుసు
ఎప్పుడు ఏం చేయాలో కళ్యాణ్ కి బాగా తెలుసు
So keep calm and believe in @PawanKalyan
Vzm and narsipatnam mayor and c councellor nomination withdraw cheyincharu okay
Narsipatnam lo avidaki padavi isthey daniki ralydhu and vzm dy.mayor istarani cheppi assam chesaru idhi not okay😒 @JanaSenaParty
ఉపాధి హామీ పథకంలోని శ్రామికుల వేతనాలపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు శ్రామికులకు సంబంధించి ఎలాంటి వేతన బకాయిలు లేవు. అలాంటప్పుడు రూ.493 కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నాయంటూ ఏ ప్రాతిపదికన ఆరోపిస్తున్నారు?
శ్రామికుల కష్టాన్ని రాజకీయాలకు వాడుకోవడం కాదు, వారి సంక్షేమం కోసం బాధ్యతగా వ్యవహరించడం ముఖ్యం. ప్రజలను తప్పుదోవ పట్టించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపించాలి!
Senior heroes are coming back-to-back with exciting combinations! 🔥
The competition is getting biggerr 🔥🔥
Who will score the biggest blockbuster this time??
#King100#Dada#January12Vidudala#KAAKA
A Major Boost to Drinking Water Supply in Srikakulam District !!
A ₹1,204 crore drinking water project has been approved under the Jal Jeevan Mission, bringing a significant expansion of drinking water infrastructure across Srikakulam district.
Key Highlights:
▫️ Drinking water supply from Vamsadhara Reservoir at Hiramandalam.
▫️ 889 villages across five constituencies to benefit.
▫️ 2 TMC of water to be reserved in the reservoir.
▫️ Surveys to be completed by December 20, 2026.
▫️ Project completion target: June 2028.
Ensuring access to safe and reliable drinking water for thousands of rural families. A step towards strengthening rural infrastructure and improving the quality of life in every village.