ఈ రోజు మహబూబాబాద్ మునిసిపాలిటీ 5వ వార్డు హన్మంతురావు నగర్ కాలనిలో BLF బహుజన లెఫ్ట్ ఫ్రెంట్ ఆధ్వర్యంలో అంతర్గత రోడ్డు శ్రమదానం చేస్తున్న కౌన్సిలర్ బానోత్ సీతారాం నాయక్ శాగంటి భాగ్యమ్మ శాఖ కార్యదర్శి విరినేని సుధాకర్ ..సీపీఎం జిందాబాద్.
మహబూబాబాద్ టౌన్ 5వ వార్డుల్లోని ఏటీగడ్డ తండాలో CPM మినీ..కార్యాలయాన్ని ప్రారంభించిన శాఖ కార్యదర్శి రాము నాయక్ పట్టణ కమిటీ నాయకులు @ వార్డు కౌన్సిలర్ బానోత్ సీతారాం నాయక్ ప్రజల పక్షాన నిలబడి పోరాడేది ఎర్ర జండా మాత్రమే తెలంగాణ సాయుధ పోరాటంలో@రైతాంగ సాయుధ పోరాటంలో ఎర్ర జండే కీలకమని
మహబూబాబాద్ లో BLF బహుజన లెఫ్ట్ ఫ్రాంట్,, ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముక్య అతిధిగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారి తో.......
వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మడూరో మరోసారి ఎన్నిక.
బస్ డ్రైవర్ నుంచి అధ్యక్షుడి వరకు..
హ్యూగో చావెజ్ శిస్యుడిగా మరోసారి ప్రభంజనం ...
మడూరోకు 67.7 శాతం అంటే 58 లక్షల ఓట్లు రాగా
ప్రధాన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి హెన్రీ ఫాల్కన్కు 18 లక్షల ఓట్లు(21.2 శాతం)
కర్నాటక గవర్నర్ కు ఏమాత్రం విలువలు ఉన్నా వెంటనే రాజీనామా చేయాలి..! నల్లధనం,నేరస్తుల ద్వారా ప్రజాతీర్పును ధ్వంసం చేయాలని చూశారు - https://t.co/9IH7fETMeP ఏచూరి
చిల్లర రాజకీయాలు చేయడంలో మీ trs నాయకుల తరువాతే ఎవరయిన...
ప్రవేట్ పాఠశాల బస్ ల టైర్ల గాలి మెం తీసే బదులు మీరు పర్మిషన్ కట్ చేయచ్చు కదా....
మీ మనవళ్ళు మనవరాళ్లు వెళ్ళే కార్ల గాలి ఎవరు తియ్యాలో కూడా చెప్పు సారు....
బెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఏకగ్రీవమైన పంచాయతీల్లో ఫలితాలను నిలిపివేయాలన్న సుప్రీం.. ఎన్నిక జరిగిన పంచాయతీల్లో మాత్రమే ఫలితాలను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది.
18 వేల పంచాయతీల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చేగువేరా స్పూర్తితో....
భగతసింగ్ వారసుడి లా.....
అంబేద్కర్, పూలే ఆశయాలు బాటలో
సామాజిక న్యాయం సాధించాలని....
సమసమాజం రావాలని కోరుతూ.....
రాష్ట్రవ్యాప్తంగా యువకులను చైతన్య పరుస్తూ....
DYFI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కా.. విప్లవకుమార్ గారు చేస్తున్న మోటార్ సైకిల్ జాతా జయప్రదం కావాలన
మాకు అధికారం ఇస్తే పెట్రోల్ ని మట్టి కరిపిస్తామన్న మోడీ ప్రభుత్వం గెలిచినా తర్వాత రోజుకు పెట్రోల్, డీజీల్ ధరలు పెంచుతున్నది.
వెనుకబడిన దేశాలైన పాకిస్థాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ పొరుగుదేశాల్లోనే పెట్రోల్ ధరలు చాలా తక్కువ. ఇండియాలో భారీ ఎక్కుమహబూబాబాద్ జిల్లా కమిటీ