పవన్ కళ్యాణ్ కి జగన్ అంటే ద్వేషం ఉండవచ్చు...అతను తెలుగుదేశానికి మద్దతు ఇవ్వవచ్చు...
కానీ అతను పచ్చిగా అబద్ధాలడటం వలన తప్పుడు మనిషి అనే సంకేతం జనాల్లోకి వెళ్ళిపోయింది...
Hello Everyone,
I just quit my job and am looking for opportunities.
I am on an F1 visa and looking for sponsorship as well.
I am into store management, Business analytics, project management, supply chain management, etc.
LinkedIn profile pasted.
https://t.co/ztWwgAozsk
అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయ పర్చుకుంటూ పరిపాలన సాగించి.. ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి అనేలా దేశానికే మార్గదర్శకంగా నిలిచిన పరిపాలనాధ్యక్షులు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#YSRForever
Best Possible Way of Marketing on MaViGun (Name Can Be Any) For @YSRCParty and @ysjagan
1) Explain To The Public That, The Present Constructions Will Be Continued in Present 33K Acres in Amaravati Region. That Area Can Be Pure Administrative Sector Like Dispur, Naya Raipur, Chandigarh, Gandhi Nagar.
2) Instead of 2nd Phase Land Pooling, Convenience The Public, About Expanding Gannavaram AirPort and Transforming Machilipatnam Port.
3) Try Till Fill The Gaps Between Vijayawada-Guntur By Focusing Tadepalli-Mangalagiri Area. Many People’s Dream is For Twin Cities, Will Turn Into Metropolis.
P.S : Public Are Waiting To Hear From You. Time To Boost Your Agenda.
జనసేన ఎమ్మెల్యేలు 21 మంది అందులో కాపు కులం నుండి 10 మంది ఉన్నారు..ఎంపీలు ఇద్దరూ కాపులే.. ఇక ఇచ్చిన ఎమ్మెల్సీలు రెండు కూడా కాపులకే ఇచ్చారు..ఇలా పై స్థాయిలో మెజారిటీ పదవులు అన్ని కాపులే ఉన్నారు..
కులభావన తో నాకు ఓటెయ్యండి అని ఎన్నికల ముందు అర్ధించి..ఎన్నికల్లో మొత్తం 1/3
Oct 2019 Lo SIT Vesi , Report Raaka Mundhe,
Feb 2020 Ki CBI Enquiry Kavali Ani Valla Mother Enduku Adigaro
Naaku Ippatiki Artham Kaledhu
Hardly 4 Months…
సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. వేలాది పాటలు ఆలపించినా, ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహాగాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు.
జగన్ ను తిట్టడం... ఆ ముగ్గురికి భజన చేయడం.. ఇదా మహానాడు??? - @NMJ_YCP_Says శ్రీమతి జమ్మలమడక నాగమణి గారు వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ ex డైరెక్టర్ ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్