Final Report:
Overall, #BRO is partly entertaining with a somewhat fresh, yet familiar plot, but it lacks emotions and full-fledged fun. It ends up as a watchable fare at best.
Not enough Bro !
#BroTheAvatar
https://t.co/uEja7uZMjl
.@pawankalyan 2019-21 మధ్య ఏపీలో నమోదైన మహిళల మిస్సింగ్ కేసులు 30196. అందులో ఆచూకీ కనుగొన్న మహిళల సంఖ్య 23394. కానీ నువ్వు ఆచూకీ తెలిసిన వారి సంఖ్య చెప్పకుండా కేవలం మిస్సైన కేసుల గురించి మాట్లాడుతున్నావంటేనే అర్దమవుతుంది, ఇక్కడ నువ్వు రాజకీయంగా ప్రభుత్వం పైన ఎలా బురదజల్లాలనుకుంటున్నావో అని! ఇక మహిళల మిస్సింగ్ కేసుల్లో ఏపీ కన్నా ముందు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో ��ాలంటీర్ వ్యవస్థ లేదు కదా? మరి అక్కడ ఎందుకు మహిళలు మిస్ అవుతున్నారు? మహిళలు ఎక్కువగా మిస్ అవుతున్న రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా? మరి వారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావ్? ఎక్కడ నీ చీకటి విషయాలు బయటపెడతారన్న భయమా? #PackageStarPK
పవన్ కళ్యాణ్ కెరీర్ లో నే ఇంత నెమ్మదిగా, ప్రశాంతం గా, చప్పుడు చేయకుండా, మెల్లగా.. సేద తీరుతూ విడుదల అవుతున్న తొలి సినిమా గా రికార్డ్ కెక్కింది #BroTheAvatar