క్యాన్ నుండి లీక్ అవుతున్న పెట్రోల్ మీద బీడీ వెలిగించి అగ్గి పుల్ల పడేసిన వ్యక్తి.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
అనంతపురం - కళ్యాణదుర్గంలో
ఒక వ్యక్తి క్యాన్ లో పెట్రోల్ తీసుకొని వెళ్తుండ్డగా క్యాన్ కింద పడి.. పెట్రోల్ రోడ్ పై పడి పోయింది.
అయితే ఇది గమనించని ఒక వ్యక్తి బీడీ ముట్టించికొని అగ్గి పుల్ల రోడ్ పై వేసాడు.. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని పక్కన ఉన్న బైక్ లకు అంటుకున్నాయి
‼️ NEW SCAM IN TWITTER
Dont click on these links, you will lose your account
1. Recently many people are receiving phishing links on DM
#twitter#scam#phishing