A Muslim man threatening a Hindu auto driver for writing "Anyone born on this earth is a Hindu, Jai Sri Ram" behind his own auto.
But, nobody should have a problem with "No God but Allah" 5 times a day.🤷🏻
What is a city and urban life without malls
Malls are the new parks unfortunately for the digital age capitalist workers
Great compilation
Hyderabad will be glittering with malls in some years
Five Organs Transplanted Into One Patient at Osmania, a First in India
In a remarkable 36-hour Multi-Visceral Transplant, government doctors transplanted the stomach, duodenum, pancreas, small intestine, and right colon into a 30-year-old engineer from Sircilla, creating medical history.
కరెంట్, డీజిల్ అవసరం లేకుండానే కేవలం అయస్కాంతాల సాయంతో నడుస్తున్న మోటార్
మేగ్నెటిక్ పవర్‌తో మోటార్ నడిపిస్తూ, పొలాలకు విజయవంతంగా నీళ్లు పెడుతున్న రైతు
విద్యుత్ కొరత, బిల్లుల భారం లేని ఈ వినూత్న ఆవిష్కరణపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు
రైతన్న అద్భుతమైన ఐడియా మరియు టెక్నాలజీకి సంబంధించిన విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్
వ్యవసాయ రంగంలో ఖర్చును తగ్గించే ఇలాంటి వినూత్న ప్రయోగాలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్
Even after 500 years, people won't forget this moment
A Sadhu faced water cannons while protesting against RG Kar case in 2024 😳
Power changed 🔥
He was recognized in crowd by CM Suvendu Adhikari.
CM hugged him & asked team to look after his health ♥️
పసిబిడ్డ ఎంత ముద్దుగా ఉందో 😭😭😭
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: బావిలో పడ్డ పికప్ వ్యాన్, 8 మంది మృతి 💔
మహారాష్ట్రలోని పంఢరపూర్లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో ఎనిమిది మంది నీటిలో మునిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, దీనిని చూసి ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.