స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ₹1000+ కోట్ల పన్నుల వసూళ్లు సాధించి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ మరోసారి కేంద్ర ప్రభు���్వ ప్రశంసలు అందుకోవడం రాష్ట్రానికి గర్వకారణం.
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన పంచాయతీ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ సంస్��రణలతో గాడిలో పెట్టి, పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన ఆదాయ వసూళ్లకు కొత్త ప్రమాణాలు సృష్టించిన నాయకత్వం ఫలితమే ఈ విజయం.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖను దేశానికి ఆదర్శంగా నిలబెడుతున్న గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
గ్రామాభివృద్ధికి డిజిటల్ విప్లవం… మంచి పాలనకు స్వర్ణ పంచాయతీ ఒక చిరునామా .
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
A major boost for AP’s rural development
Centre released ₹1,414.16 crore under VB-JIRAM, making AP the 2nd highest recipient after UP
Union Minister @ChouhanShivraj congratulated AP for record Day 1 employment generation
Reforms. Welfare. Development
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి సహకారంతో ప్రారంభమై నేడు జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్న కడప మున్సిపల్ స్కూల్ స్మార్ట్ కిచెన్..!
#PawanKalyanAneNenu
గ్రామీణ పాలనలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది !!
ఉప ముఖ్యమంత్రి & పంచాయతీరాజ్ శాఖ మంత్రి @PawanKalyan గారి దూరదృష్టి ఫలితంగా స్వర్ణ పంచాయత్ డిజిటల్ వ్యవస్థకు జాతీయ స్థాయిలో మరోసారి ప్రశంసలు దక్కాయి.
2025–26లో ₹1,000 కోట్లకు పైగా గ��రామ పంచాయతీ పన్నుల వసూళ్లను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించడం దేశానికే ఆదర్శమని రాజస్థాన్లో జరిగిన 29వ నేషనల్ ఈ-గవర్నెన్స్ కాన్ఫరెన్స్లో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ గారు కొనియాడారు.
గ్రామ స్వరాజ్యాన���ని డిజిటల్ శక్తితో ముందుకు నడిపిస్తున్న నాయకత్వం అదే పవన్ కళ్యాణ్ గారి విజన్ .
@mvrkteja !! @mgnregsap !! @mopr_goi
కార్పొరేట్ స్కూళ్లకు గట్టి పోటీ.. పిఠాపురం ప్రభుత్వ బడిలో సీట్లు హౌస్ఫుల్!
కాకినాడ జిల్లాలోనే బెస్ట్ రిజల్ట్స్ సాధించి, 7వ తరగతి నుండి ఇంటర్ వరకు 'నో అడ్మిషన్' బోర్డు పెట్టే స్థాయికి ఎదిగిన మూలపేట జెడ్పీ హైస్కూల్ సిబ్బందికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.
ఉపాధ్యాయుల కష్టం, సిబ్బంది సహకారమే ఈ మార్పునకు కారణమని కొనియాడారు. త్వరలోనే పిఠాపురం పర్యటనలో భాగంగా ఈ పాఠశాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.
#Pithapuram #PawanKalyan #APEducation #ChangingAP
The Magic Drain, an idea which is brainchild of Pawan Kalyan, was showcased to Union Minister Shivraj Singh Chouhan.
A first of its kind initiative, the pilot project has been a success.
Panchayat Raj is transforming in Andhra Pradesh under the leadership of Pawan Kalyan���🥵
#AndhraPradesh #JanaSena #JSPWorks
Before the storm arrives... there's a moment of silence.
The untold story of Gambheera is ready to unfold.
Director @SujeethSign and @PawanKalyan Garu reunite under Pawan Kalyan Creative Works to expand the #OGUniverse saga 🌋
#OG2
Introducing Claude Fable 5: a Mythos-class model that we’ve made safe for general use.
Its capabilities exceed those of any model we’ve ever made generally available.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !