గాన గాంధర్వ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా, తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు 13 కు పైగా భారతీయ భాషలలో 40 వేలకు పైగా పాటలకు తన సుమధుర స్వరం తో ప్రాణం పోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం! Rest in Peace Balu sir. You are irreplaceable!
తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడు మనందరి జీవితాల్లో ప్రవేశించిన ఈ కరోనా అనే అతి పెద్ద విఘ్నం నుండి త్వరగా విముక్తి కలిగించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను . Wishing everyone a very #HappyVinayakaChavithi