#NVRR#ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంలోని యర్రగుంట్ల బైపాస్ రోడ్డులో గల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీ శత మహాచండీ మహా యాగంలో పాల్గొన్న శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు,మున్సిపల్. ఛైర్మన్ ఆసం రఘు రామిరెడ్డి గారు.
#NVRT#ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంలోని యర్రగుంట్ల బైపాస్ రోడ్డులో గల శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న
శ్రీ శత మహాచండీ మహా యాగంలో పాల్గొన్న ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ నంధ్యాల వరదరాజుల రెడ్డి గారు.

#NVRR#ప్ర���ా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నగరదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు తెలుగు దేశం పార్టి ఇంఛార్జి నంద్యాల వరదరాజుల రెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని 15వ వార్డులో ఆయన నాకులాతో కలసి పర్యటించడం జరిగింది.
#NVRR#ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంలోని మహిళా స్వశక్తి భవన్ లో బూత్ కన్వీనర్ల శిక్షణ తరగతులు రెండవ రోజు కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. పాల్గొన్న తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు.