తుని రైలు తగలబెట్టించింది ‘ చంద్రబాబు నాయుడు ‘ గారు అన్నప్పుడు నమోదైన కేసులను , మీ ‘ వైచీపీ ‘ ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది @VSReddy_MP గారు ?
రైలుని తగలబెట్టి�� కేసులలో , ఎవరి మనుషులు ఉన్నారని కేసులు ఎత్తివేసారు ? (1/17) .
ఎన్టీ ర��మారావు గారు యుగపురుషుడు..అటు సినిమా, ఇటు రాజకీయాల్లో రాణించి తెలుగుదనానికే వన్నెతెచ్చిన మహానుభావుడు..ఆయన జీవితచరిత్రను తెలంగాణలో పాఠ్యా��శంగా చేర్చడం చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు..
@TelanganaCMO
#KCR
.@ysjagan రౌడీ రాజ్యంలో అరాచకం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజలకు రక్షణ లేదు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వైసిపి శ్రేణులు మరోసారి రెచ్చిపోయారు. వల్లభాపురంలో దిలీప్ రెడ్డి అనే యువకుడి పై వైసిపి శ్రేణులు ఇంటికెళ్లి కర్రలతో దాడి చేసారు.(1/2)
జులై నెలలో అదనంగా 6645 కోట్ల అప్పు,కాగ్ ���ివేదికలో వెల్లడి,,ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలలో 39946 కోట్లు అప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2020 - 21 బడ్జెట్ అంచనాలో దాదాపు 83 శాతం అప్పు కేవలం మొదటి నాలుగు నెలలలో చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న మన నయా “అప్పుల రాజా”జగన్👊
ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయిత��� నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం.