చిత్తూరు జిల్లా సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షులు గౌ.శ్రీ."K P SRIDHAR" గారి ఆధ్వర్యంలో ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు తపోవనంలో అన్నదానం కార్యక్రమం జరిగింది.
Team #MBFCChittoor#HBDMaheshBabu#SarkaruVaariPaata
జగ్గుభాయ్ ని కూడా ప్రాసిక్యూషన్ చేద్దామా @ysjagan?
డేటాపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? ఇప్పుడు @PawanKalyan
గారు ప్రశ్నించింది ఇది కాదా? వాలంటీర్లను అడ్డూపెట్టుకుని డేటా కలెక్ట్ చేయట్లేదా?
#HelloAp_ByఈByeYCP#HelloAP_WelcomeJSP
Onward to greater horizons! Thrilled to witness another momentous launch! Congratulations & all the best to the brilliant team at ISRO for the launch of #Chandrayaan3 today! Proud of you all! 👍👍
దైవం మానవ రూపేణా....🙏👍
ఇద్దరు సమాజంలో వాళ్ళకీ వచ్చే రెమ్యూనరేషన్ నుంచి బాలకృష్ణ 80% బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి 20% NTR ట్రస్ట్ కి దానం చేస్తున్నారు.. మహేష్ బాబు వచ్చిన 50% రెమ్యూనరేషన్ పిల్లలా హార్ట్ ఆపరేషన్ కోసం MB ఫౌండేషన్ కి డొనేట్ చేస్తున్నారు...@urstrulyMahesh
YS జగన్ రెడ్డి నీచ చరిత్ర
తండ్రి చనిపోతే మృతదేహం పక్కన సంతకాలు సేకరించి శవ రాజకీయాలు చేసిన వ్యక్తి
సొంత బాబాయ్ శవం దగ్గర గుండెపోటు, గొడ్డలి పోటు అని కబుర్లు చెప్పి సింపతీ రాజకీయాలు చేసి, చంపిన వారిని వెనుకేసుకొచ్చే దుర్మార్గుడు
కోడి కత్తి డ్రామా ఆడిన నటుడు, ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు
తండ్రి పదవి అడ్డుపెట్టుకుని వేలకోట్లు మింగేసి, 16నెలలు జైల్లో చిప్పకూడు తిన్న ఖైదీ 6093
బెయిల్ మీద బయట తిరిగే నేరస్థుడు, అఖరికి కన్న కూతురు దగ్గరకు వెళ్ళాలన్నా కోర్టు పర్మిషన్ కోసం ఎదురుచూసే శుక్రవారం సూరీడు ఈ @ysjagan
#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra