Swachhata impact! Through impactful cleanliness drives and inspiring community initiatives,Greater Visakhapatnam Municipal Corporation is transforming urban spaces. #SwachhBharat#SwachhataHiSeva2024#GFC
Mega Cleaning Drive Program at Convent Junction Market conducted by GVMC as a part of Swachhata Hi Seva in ward 41. This program aimed to promote cleanliness and hygiene in the market area.
#SwachhBharat#CleanIndia#GVMC#SwachhataHiSeva#CleanlinessDrive#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
జివిఎంసి కమిషనర్ పి.సంపత్ కుమార్ ఐఎఎస్, జివిఎంసి అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, జోన్ల కమిషనర్లు, ఎ.ఎం.ఒ.హెచ్.లు, వార్డు సచివాలయం శానిటరీ కార్యదర్శులతో స్వచ్ఛభారత్ మిషన్ 2.0 కెపాసిటీ బిల్డింగ్, స్వచ్ఛ సర్వేక్షన్ 2024 కార్యక్రమాల అమలుపై సమావేశం నిర్వహించారు.
స్వచ్ఛభారత్ 2.0లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షన్ 2024కు సంసిద్ధం కావాలని విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మూడు వారాలుగా నగరంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించడం జరిగిందని, నగరంలో పారిశుధ్య పనులు సరిగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటరీ కార్యదర్శులు పనితీరును మార్చుకొని ప్రణాళిక ప్రకారం విధులు నిర్వహించాలని హెచ్చరించారు. పారిశుధ్య నిర్వహణకు విశాఖ నగరంలో ఉన్న యంత్రాంగం రాష్ట్రంలో ఎక్కడా లేదని, పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో జివిఎంసి విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంటి నుండి చెత్త విభజన, సేకరణ, తరలింపు కొరకు ఒక ప్రత్యేక ప్రణాళికను శానిటరీ కార్యదర్శులు, అధికారులు రూపొందించుకోవడం వలన నివాసిత ప్రాంతాలలో డస్ట్ బిన్ ఫ్రీ చేయవచ్చన్నారు. మురికివాడలలో రద్దీగా ఉన్న కమర్షియల్ ప్రాంతాలలో, ప్రధాన కాలువలలోని వ్యర్ధాలు లేకుండా నిత్యం పరిశుభ్రతపై పరిశీలన జరపాలన్నారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SafaiApnaoBimaariBhagao #ISupportEcoVizag
@sampathpommala@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@pibvijayawada
జివిఎంసి కమిషనర్ పి.సంపత్ కుమార్ ఐఎఎస్ రెండవ జోన్ పరిధిలోని ఎండాడ చెరువులో దోమలు వృద్ధి చెందకుండా మలేరియా లార్వల్ ఆయిల్ (ఎం.ఎల్. ఆయిల్) ను డ్రోన్ల ద్వారా వెదజల్లే ప్రక్రియను పరిశీలించారు. నగర పరిధిలోని నీటి కొలనులలో దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టేందుకు డ్రోన్స్ స్ప్రేయింగ్ యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SafaiApnaoBimaariBhagao #ISupportEcoVizag
@sampathpommala@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@pibvijayawada
గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ముఖ్య విజ్ఞప్తి.
గిరి ప్రదక్షిణ లో భక్తుల కొరకు జి వి ఎం సి త్రాగు నీరు, మరుగు దొడ్లు, వైద్య శిబిరాలు, స్వచ్ఛంద సంస్థల ప్రసాద వితరణ మరియు అవసరమగు సౌకర్యాలు కల్పిస్తోంది. కావున.. , భక్తులు వ్యర్ధాలను, తినుబండారాలను, వాటర్ బాటిళ్లను, ప్రసాదం ప్లేట్లను నడక మార్గంలో పడవేయకుండా జీవీఎంసీ ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లలో మాత్రమే వేయండి. నడక మార్గంలో పరిశుభ్రతకు సహకరించండి.
#Giripradakshina #GVMC #SanitationFacilities #PilgrimageSafety #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SafaiApnaoBimaariBhagao #ISupportEcoVizag
@AndhraPradeshCM@SwachhBharatGov@SwachhaAndhra@SwachSurvekshan@swachhbharat@MoHUA_India@MoHFW_INDIA@pibvijayawada
Mayor Smt G Hari Venkata Kumari along with MLA Sri Panchakarla Ramesh Babu and Corporator Sri R Vara Prasad laid foundation stone for the various development works estimated at Rs. 1.93 Crores in Ward 93, Zone 8.
@AndhraPradeshCM@GHVKumariMayor@PRameshbabuMLA@CDMA_Municipal@pibvijayawada
#EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SafaiApnaoBimaariBhagao #ISupportEcoVizag #development